Kalyana veduka ramaniya geethika కళ్యాణ వేడుక రమణీయ గీతిక


శుభప్రద ఆశాదీపికసుమధుర స్వరమాలిక 
క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక 
నూతన జీవిత ప్రారంభ వేదిక 
1
వివాహ వ్యవస్థను చేసిన దేవుడు
మొదటి వివాహము జరిగించినాడు 
సంఘ వదువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు 
ఈనాటి పెళ్ళికి కారణభూతుడు 
కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 
2
ఒకరికి ఒకరు సహకారులుగా
సంతోషముతో ఇల జీవించగా 
సంతానముతో దీవించబడగా 
సహవాసములో సంతృప్తి చెందగా 
పరిశుద్ధుడే కలిపె ఇరువురిని ఒకటిగా 
3
కిలకిల రవళుల వీణెలు మ్రోగెను
ఆనంద లహరుల సందడి సాగెను 
పరలోక దూతల సంతోష గానాలు 
బంధుమిత్రుల అభినందన మాలలు 
జంట కనులలో వెలిగే కాంతులు

Asannuda krupasampannuda paramandhu simhasanaseenuda అసన్నుడా కృపసంపన్నుడా పరమందు సింహాసనాశీనుడా

అసన్నుడాకృపసంపన్నుడా
పరమందు సింహాసనాశీనుడా  " 2 "
స్తుతి అర్పణలతో నిత్యానందముతో " 2 "
ఆరాధింతుము ప్రాణాత్మతో " 2 "

నా స్తుతి కాధారుడా నా యేసు రాజా
నా క్షేమాధారమా నా మహిమ ప్రభావమా
పరిమళమై నేను ప్రణుతించనా " 2 "
పరవశమొంది నీలోనే నాట్యమాడనా
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా
హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “

నా వాత్సల్య పూర్ణుడా నా యేసురాజా
నా అక్షయ దీపమా నా ఆశ్రయదుర్గమా
స్తుతి గానమై నేను నిను పొగడనా " 2 "
పరిశుద్దులతో సమకూడి కొనియాడనా
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా
హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “

నా కనికరం పూర్ణుడా నా ఏసురాజా
నా ఆత్మాభిషేకమా నా అభిషేక తైలమా
నీ సాక్షినై ఇలలో ప్రకటించనా " 2 "
ఆరాధించుచు నీ సన్నిధిలో వర్ణించనా
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా
హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “

Manoharudavu neevu muthyumjayudavu neevu మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు


Song no:


మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు
మరణపుముల్లును విరిచినవాడవు మహిమస్వరూపుడా 1
మార్పునొందనిమహానీయుడా 2
సాటెవ్వరునీకుసరిపోల్చదగునానీకెవ్వరు 2
జయ్జయ్ధ్వనులతోనిన్నుఆరాధింతును
స్తోత్రబలులతోనిన్నుకీర్తించెదను
సమీపించనితేజస్సునందువసియించుచున్నరవికోటితేజోమయా2
అనంతలోకానికారాధ్యదైవమాఅదృశ్యమహిమలోఅద్యంతరహితుడా
అభిషిక్తుడాఅక్షయుడాఅద్వితీయుడాఅతిశ్రేష్ఠుడా
1.అల్ఫాఒమేగవునీవుఆదియుఅంతమునీవేప్రభు 2 "జయ్జయ్"
2.పాపపుఊబిలోనేపడియుండగానాదరికిచేరిననునీలోదాచావయా 2
శాశ్వతశోభాతిశయముగననుమార్చిబహుతరములకునిత్యజీవమిచ్చావే
పరిశుద్ధుడాపావనుడాపరిపూర్ణుడాప్రసన్నుడా1
ప్రేమాస్వరూపివినీవుకారుణామయుడవునీవేప్రభు 2 "జయ్
3.పరిపూర్ణసౌందర్యసీయోనులోననుచేర్చుటయేనీనిత్యసంకల్పమా 2
సుందరలోకంలోనినునేనుచూచెదసువర్ణవీధులలోనీతోనేనడిచెద
సర్వేశ్వరాసంపూర్ణుడాశ్రీమంతుడాసాత్వికుడా1
సర్వాధికారివినీవుసర్వాంతర్యామివినీవేప్రభు2 "జయ్జయ్"

Manishi o manishi o manishi neevevaru మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరు


Song no:


మనిషీ మనిషీ మనిషీ నీవెవరు
యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా ధనవంతుడివైనా
బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి

1.
మనిషి పుట్టింది ఒకని నుండే
మరణమొచ్చింది ఒకని నుండే
మనుషులంతా ఒక్కటే
అందరి దేవుడు ఒక్కడే

2.
కులమే లేదు మతమే లేదు
ప్రాంతీయ తత్వమే లేనేలేదు
మొదటి మనిషికి లేదు కులం
మనిషిని చేసిన దేవుని దే కులం

3.
మనిషికి పుడితే మనుష్య కుమారుడు
రాజుకు పుడితే రాజ కుమారుడు
దేవునికి పుడితే దైవ కుమారుడు
మనుష్యులంతా దైవ కుమారులే

Manishi neeku thelusa sariram మనిషి నీకుతెలుసా శరీరం


Song no:


మనిషి  నీకుతెలుసా...శరీరంనీకుశతృవని..(2)
లోకాన్నేకోరిమరణానికిచేరివిడిచిపోతుందీఏదోక్షణం
నరకయాతనేనీకుక్షణక్షణం ....(2)

1.శరీరాన్నినమ్ముకున్నఎందరో..
మట్టిలోకలిసిపోయారని(2)
వట్టిచేతులతోనేపోయారని(2)
కలకాలంఉండముమనమూ..
కనుమూస్తేఅంతావ్యర్థము...(2)(మనిషి)

2. బైబిల్చెబుతుందొకనీతీ...
శరీరాన్నినమ్ముకోవద్దనీ...(2)
ఆత్మానుసారముగాజీవించుమని(2)
శరీరంమన్నేనయ్యానీఆత్మాదేవునివరమయ్యా(2)(మనిషి)

3. ఈలోకంశాశ్వతమనినమ్మకూడదు....
నమ్మిఆనరకానికివెళ్ళకు(2)
యేసయ్యనుదేవుడనినమ్మగలిగితే(2)
పరలోకంనీదేకాదా....ప్రభుయేసేచెప్పినదీభోదా..(2)(మనిషి)

Manishiga puttinodu mahathudaina marala mattilo మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో


Song no:


మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొనిపోలేడు పూచికపులైనా
ఇలసంపాదానవదాలవలయురా
.. : దీపముండగానేఇల్లుచక్కబెట్టుకో
ప్రాణముండగానేనీవుప్రభునినమ్ముకో

1. ఒకేసారిజన్మిస్తేరెండుసార్లుచావాలి
ఆరిపోనిఅగ్నిలోయుగయుగాలుకాలాలి
క్రీస్తులోపుట్టినోళ్ళురెండవమారు
స్వర్గానికిఆయనతోవారసులౌతారు

2. జన్మనిచ్చినవాడుయేసుక్రీస్తుదేవుడే
జన్మించకముందేనిన్నెరిగిననాధుడే
ఆయననునమ్మిపునర్జన్మపొందితే
నీజన్మకునిజమైనఅర్థముందిలే

3. నీలోఉన్నఊపిరిగాలనిభ్రమపడకు
చచ్చినాకఏమౌనోఎవరికితెలుసనకు
నీలోనిఆత్మకుస్వర్గమొనరకమొ
నిర్ణయించేసమయమిదేకళ్ళుతెరుచుకో.

Manishi janma yendhuku manishi brathikedhi thanavarikosam మనిషి జన్మఎందుకు? మనిషి బ్రతికేది తనవారికోసం


Song no:


మనిషి జన్మఎందుకు? మనిషి బ్రతికేది తనవారికోసం
వేసిందిభక్తునివేషం- చేసేదిఅంతామోసం
ఊపిరిచ్చినాదేవుడుఊరుకోడుఊరుకోడు
క్రీస్తుకొరకుబ్రతకకపోతేపరలోకంరానివ్వడు(మనిషి)

1. మళ్ళీజన్మఉంటేనీకడుపునపుడతానని
ఏజన్మలబంధమోనిన్నునన్నుకలిపిందని(2)
వట్టిమాటలెన్నోచెప్పిమట్టిలోకిపోతున్నారు
ఉన్నజన్మవిలువతెలియకమరోజన్మఉందంటారు(2)
ఒకసారిపుట్టాలిదేవునికైబ్రతకాలిఆపైనమరణించిపరలోకంచేరాలి (మనిషి)

2. ప్రకృతిలోఏదీకూడాతనకోసంబ్రతుకుటలేదు
సృష్టిలోనిమనిషినిచూడతనకోశమేబ్రతుకునుచూడు(2)
కూటికొరకుమనిషికున్నవికోటివిద్యలంటున్నారు
పుట్టుకపరమార్థంమరచిమృత్యువాతపడుతున్నారు(2)
మనిషిమృగానికితేడాయేలేకుందీ
ఇటువంటివారికోసమేపాతాళంపొంచియుంది(2)(మనిషి)