Nayesayya nisannidhilo nakentho santhosham నాయేసయ్య నీసన్నిధిలో నాకెంతో సంతోషం

నాయేసయ్య నీసన్నిధిలో నాకెంతో సంతోషం
నాయేసయ్య నీసన్నిధిలో నాకెంతో ఆనందం
నాకెంతో సంతోషం నాకెంతో ఆనందం
ఆపత్కాలమందు ఉన్నవాడవు నీవు
నాకు సహాయము చేయువాడవు నీవే " 2 "
నా ఆదరణ నీవే నా ఆశ్రయము నీవే   " 2 "
నీ సువార్తకై పిలుచువాడవు నీవే
నాలో ఉండి నడిపించువాడవు నీవే " 2 "
నా రక్షణ నీవే నిరీక్షణ నీవే.              " 2 "
నీ రాకడకై నను సిద్ధపరచితివి నీవే     " 2 "
నీరాజ్యములో నను చేర్చుకుంటివి నీవే " 2 "
నా అధికారివి నా సహకారివి నీవే     " 2 "

Nee preme naku chalayya o yesayya ni krupaye naku thodayya o నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా

Song no:
    నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
    నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
    నీ దీవెనా నాకు చాలయ్యా (2)
    ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

  1. నన్ను ప్రేమించి నన్నాదరించి
    నీ సన్నిధిలో నను నిలిపితివి (2)         ||నీ దీవెనా||

  2. ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
    నీవు నన్ను మరువని దేవుడవు (2)           ||నీ దీవెనా||

  3. కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
    నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
    నీ సువార్తను నే చాటెదను (2)
    ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

    Nee Preme Naaku Chaalayyaa O Yesayyaa
    Nee Krupaye Naaku Thodayyaa O Messaiah (2)
    Nee Deevenaa Naaku Chaalayyaa (2)
    O Karunaamayaa (4)       ||Nee Preme||

    Nannu Preminchi Nannaadarinchi
    Nee Sannidhilo Nanu Nilapithivi (2)         ||Nee Deevenaa||

    Ee Loka Manushulu Nannu Dweshinchinaa
    Neevu Nannu Maruvani Devudavu (2)         ||Nee Deevenaa||

    Karuvulu Bhookampaalu Yuddhaalu Vachchinaa
    Nee Raakadaku Gurthulugaa Unnavi (2)
    Nee Suvaarthanu Ne Chaatedanu (2)
    O Karunaamayaa (4)        ||Nee Preme||

Yentha manchi devudavayya yetha manchi ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)        ||ఎంత||
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)       ||ఎంత||
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2)      ||ఎంత||
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)      ||ఎంత||

Yedu matalu palikinava prabhuva yedu mukyamsamulu ఏడు మాటలు పలికినావా = ప్రభువ -ఏడుముఖ్యాంశములు

ఏడు మాటలు పలికినావా = ప్రభువ -ఏడుముఖ్యాంశములు - ఎరుక
పరచితివా
1. దేవుండవు కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్‌ - క్షమియింప
గలవా = జీవమై యుండని యెడల - నిన్ను - చావు దెబ్బలు గొట్ట
- సహియింప గలవా (లూకా 23:34)
2. రక్షణ కథ నడిపినావా - ఒకరిన్‌ - రక్షించి పరదైసు - కొనిపోయినావా
= శిక్షితునికి బోధింపకనే - శాంతి - లక్షణము చూపుచు -
రక్షించినావా (లూకా 23:43)
3. తల్లికి నొక సంరక్షకుని - నిచ్చి - ఎల్లకరకు మాదిరి - కనపరచినావా
= తల్లికి సృష్టికర్తవై - ప్రేమ తనయుండవై గౌర - వించి యున్నావా
(యోహాను 19:26, 27)
4. నరుడవు కాకున్న యెడల - దేవ - నన్నేల విడిచితి - వనియడిగినావా
= నరుడవును దేవుండవును - గాన - నా పూర్ణ రక్షకుడ - వని
ఋజువైనావా (మార్కు 15:34)
5. ఎన్నిక జనుల ద్వేషంబు - నీకు - ఎండ యైునందున - దప్పి
గొన్నావా = ఉన్న యెండకును బాధకును - జిహ్వ - కూటలేనందున
- దాహమన్నావా (యోహాను 19:28)
6. పాపుల రక్షణ కొరకు - చేయ - వలసిన పనులెల్ల - ముగియించినావా
= ఆ పగలు పగవారి - తుదకు - అంతము కాగా సమాప్తమన్నావా
(యోహాను 19:30)
7. కనుక నీ యాత్మన్‌ మరణమున - నీదు - జనకుని చేతుల -
కప్పగించితివా = జనులందరును యీ పద్ధతినే - కడను -
అనుసరించునట్లు - అట్లు చేసితివా (లూకా 23:46)

Yesuva jayamutho yerushalemuna braveshamu jesina yo prabhuva యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా

Song no: 593

యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ – వసుధను జనులు – విజయము జేసిన యో ప్రభువా

1.    మట్టలు బట్టియు – బట్టలు బరచియు – గట్టిగ బాడగ యో ప్రభువా = అట్టహాసముతో – అశ్వము నెక్కడ – అణకువ గార్దభ మెక్కిన ప్రభువా

2.    పిల్లలు పెద్దలు – పలుకేకలతో – బలికి నుతించగ యో ప్రభువా = చల్లగ వానిని – సరియని యొప్పి – సంతోషించిన యో ప్రభువా

3.    కొందరు వారిని – తొందర జేయగ – కూర్మిని దిద్దిన యో ప్రభువా = అందరు మానిన – అరచును రాళ్లని – అతని నిచ్చిన యో ప్రభువా

4.    యేరుషలేం కొరకై – యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా = యేరుషలేమందున – యాలయ మంతను – శుభ్రపరచి యో ప్రభువా

5.    మా కొఱకై తన – ప్రాణము బెట్టిన – మాన్యుడవీవె యో ప్రభువా = మా
కొరకై ధర – మరణము గెల్చిన – మహిమ స్వరూపుడ యో ప్రభువా

6.    మాదు మనస్సుతో – హృదయము నాత్మను – నీదిగ గైకొని మో ప్రభువా = సాదర వాక్కులు – చక్కగ బలికియు – నాదరించుమము నో ప్రభువా

Raktham(e) jayam raktham(e) jayam kalvari yesuni రక్తమేజయం రక్తమేజయం కల్వరియేసుని రక్తమేజయం

రక్తంజయం రక్తంజయం కల్వరి యేసుని  రక్తంజయం
రక్తంజయం రక్తంజయం కరుణామయునీ రక్తంజయం (2)
యేసురక్తమే విజయం --------- జయం జయం
యేసురక్తమే విజయం  (2)
1.పాపం తొలగించు రక్తంజయం
పరిశుద్దులుగ చేయు  రక్తంజయం (2)
శాపమున్ బాపును రక్తంజయం    (2)
సమాదాన మిచ్చును రక్తంజయం (2) :యేసుః
2.సాతానున్ తరుమును రక్తంజయం
స్వస్తత నిచ్చును రక్తంజయం  (2)
అధికార మిచ్చును రక్తంజయం (2)
అధ్బుతాలు చేయును రక్తంజయం (2) :రక్తంజయం

రక్తమేజయం - రక్తమేజయం
రక్తమేజయం -  రక్తమేజయం-
కల్వరియేసుని - రక్తమేజయం
కరుణాయేసుని - రక్తమేజయం
పాపాన్నికడిగిన - రక్తమేజయం
శాపాన్నిమారిన - రక్తమేజయం
పరిశుద్ధపరచిన - రక్తమేజయం
శాంతినినొసగిన -  రక్తమేజయం
విడుదలనిచ్చిన -  రక్తమేజయం
కొరతలుతీర్చిన -   రక్తమేజయం
జయమునిచ్చిన -  రక్తమేజయం
బలమునొసగిన -   రక్తమేజయం
ద్వేషముతీర్చిన -  రక్తమేజయం
ప్రేమనునింపిన - రక్తమేజయం
అధికరామోసగీన -  రక్తమేజయం
ఆశ్రయదుర్గమైన - రక్తమేజయం
సాతాన్నుబంధించిన  -   రక్తమేజయం
నాకొసం  క్రయమైన -  రక్తమేజయం
సందేహంతీర్చిన -    రక్తమేజయం
పరలోకమార్గమైన -రక్తమేజయం