Saathosham naku santhosham yesu nalo vunte santhosham సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం


Song no:

సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం     సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం     హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే 
1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...    నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన    యేసంటే నాకు సంతోషం     - 2   ||హల్లేలూయా 
2.  ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా...     నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన    యేసంటే నాకు సంతోషం   - 2 ||హల్లేలూయా

Sri yesu geethi padava a silva prema chatava శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా


Song no:

పల్లవి:     శ్రీ యేసు గీతి పాడవా -   సిల్వ  ప్రేమ  చాటవా (2)
జనులెందరో - నశించు చుండగా    (2)
సువార్త  చాట కుందువా - నాకేమిలే అందువా(2)
1.ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా
పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2)..సువార్త..
2. ప్రతి వారికిప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా

పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా   (2)  ..సువార్త..

Shubha vela sthothra bali thandri deva nikenayya శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా


Song no:

శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా-తండ్రి దేవా నీకేనయ్యా (2)
1. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ (2)
2. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా ఎల్ రోయి ఎల్ రోయి (2)
3  .యెహోవ షమ్మా మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా యెహోవ షమ్మా (2)
4.  యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా (2)

శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ (2)

Sakthigala parishuddhathma nalona vacchinandhuna శక్తిగల పరిశుద్ధాత్మనాలోనవచ్చినందున


Song no:

శక్తిగల పరిశుద్ధాత్మనాలోనవచ్చినందున
దుష్టసాతానుని ఒక్కమాటతో పారద్రోలెదన్

1.పవర్ఆత్మనాలోన పిరికిఆత్మ, సమీపించదు
ప్రేమఆత్మ, నాలోన తొలగించచేదులన్నిటిన్ - నే

2.క్రమపరచుపరిశుద్దాత్మనన్నుకంట్రోలుచేసినడిపించను
ఇష్టమువలెతిరుగనునేనుతనచిత్తముచేసిజీవించెదను

3.క్రీస్తులోసువాసననేనువీధివీధివెదజల్లెదను
రక్షింపబడువారికిమేముజీవమిచ్చుసుగంధమైతిమి

4.లోకమునకువెలుగునునేనుఊరంతావెలుగిచ్చెదన్
ఉప్పువలెమారెదనుఎల్లప్పుడురుచినిచ్చెదన్

5.దేవునిద్వారాజన్మించానుఏపాపముచేయనునేను

ప్రభువేకాపాడుచున్నాడుదుష్టుడుఎన్నడుముట్టడునన్ను.

Sakthi nicchuvadavu deva deva jeevamicchuvadavu deva deva శక్తి నిచ్చువాడవు దేవ దేవ జీవమిచ్చువాడవు దేవ దేవ


Song no:

శక్తి నిచ్చువాడవు దేవ దేవ  జీవమిచ్చువాడవు దేవ దేవ
బలమిచ్చువాడవు దేవ దేవ జయమిచ్చువాడవు దేవ దేవ

1.శక్తి నిచ్చును జీవమిచ్చును బలమిచ్చి జయమిచ్చును
ఆదరించును ఆదుకొనునూ కౌగలించి సేదదీర్చును
హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2)

2.శోధనలో వేదనలో ఇరుకులలో ఇభ్బందులలో (2)
కరునించుమూ (మమ్ము) లేవనెత్తుమూ ఆశ్రయమై మాకు తోడైయుండుము (2)
హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2)

3.ఆశలలో నిరాశలలో ధుఖ్ఖములో ఆనందములో (2)
ఉన్నవాడవూ (దేవ) అనువాడవు నేడో రేపో రానైయున్నవాడవు (2)
హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2)
అనుక్షనమూ నిరక్షనలో  నిరీక్షనతో విశ్వాసముతో (2)
నడిపించుమూ (దేవ) విడిపించుమూ ప్రేమించీ మమ్ముహత్తుకొనుము (2)

హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2) |శక్తి|

Siluvaye naprana dhanamu kalalona శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను


Song no:

శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
 చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను       "శిలువాయే
1.అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు        "2
అన్యాయపు తీర్పు నొందేను తుదకు యేసు శిలువలో నాకై        "శిలువాయే"
2.  మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు           "2"

మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు            "శిలువాయే"