Song no:
Paramandhu vunna a thandri manasu thelipadu neeku పరమందు వున్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే
Song no:
పరమందు వున్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే
ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే
తనకు పిల్లలే కావాలనీ...... తన యెద్దకే రావాలనీ.....
నీవు బద్రమే చెప్పాలనీ...... నీవు యేసులా మారాలనీ.....
( పరమందు)
1.యేసు
చూపాడుగా ఆ తండ్రి లోపము నీ బ్రతుకు చూపాలిగా ఆ యేసు రూపం పరమందు నీ తండ్రి పవిత్రం యేసు రక్తంతో నీవు పవిత్రం మరియ గర్బన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా వాక్యమెవ్వరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని వాక్యాన్ని ఎవరు నేర్పింతురో తండ్రి ప్రేముందనీ తెలుసుకో........నేర్చుకో........... (పరమందు)
2. నీ
బాల్యదినములందే స్మరిఇంచు దేవుని దురిదినము రాకముందే ముగిఇంచు తన పనిని నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని దేవునికివ్వు గర్బఫలాన్ని ఇవ్వవలసింది ఆస్థికాదు అది వాక్యమని తెలుసుకోవాలి
ఇదే క్రైస్తవుని పనిని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి మనుషులంతా చెయ్యాలిది దేవుడిచ్చిన నిధి తనకివ్వబడిన పని పూర్తిచేసి చేరాలి తన సన్నిధి తెలుసుకో........నడుచుకో........... (పరమందు)
Preminchu devudu rakshinchu devudu palinchu devudu ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు
Song no:
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు
దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం – ఆహా
ఎంతో ఆనందమే......(2)
1. తల్లిదండ్రుల కన్నా – దాత
యైన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
2. నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును హల్లెలూయ ఆనందమే –
సంతోషమే సమాధానమే
3. నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు సర్వ కాలమందు జయ మిచ్చును హల్లెలూయ ఆనందమే –
సంతోషమే సమాధానమే
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లెలూయ ఆనందమే –
సంతోషమే సమాధానమే
Prema yesayya prema maranidhi maruvanidhi veedanidhi ప్రేమ యేసయ్య ప్రేమా మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ
Song no:
HD
- ప్రేమ.. యేసయ్య ప్రేమా } 2
- తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ } 2
నేనేడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో - నను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ || - నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ } 2
నే పడిపోతుంతే పట్టూకొన్న ప్రేమ
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా } 2 || ప్రేమ || - నేను పుట్టకముందే - నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే - ఏర్పరుచుకున్న ప్రేమ } 2
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ
యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ ||
మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ } 2
Prema nee adhbhutha prema neevu nakoraku baliithiva ప్రేమా..నీ అధ్బుత ప్రేమానీవు నాకొరకు బలి ఐతివా
Song no:
ప్రేమా..నీ అధ్బుత ప్రేమానీవు నాకొరకు బలి ఐతివా..ప్రేమై నా శిక్షను నీవు మోసి ..సిలువైతివా యెసయ్యా....
1.నాకై నీవు చిందించే మార్గం చుపావయ్యానీతో సమముగాను చేయుటకై..కరుణను నువు చూపించి నన్ను క్షమియించితివిగోర పాపినయ్యా యెస్సయ్యా..నిందలు నేను మోపినా..దుశానలే చేసినా..ఉమ్మి దండించినా...
నీ ప్రేమెలాముళ్ళను నేను గుచినా..
సిలువను నేను వేసినా..గుణుపము నే గుచినా..నీ ప్రేమెలా..
2.నా రూపం..నా దేహం..నా జీవం..నా దైవం..నీవే నాకు సర్వం..నీవే ..నా మార్గం..నా సత్యం..నా జీవం..నా స్నేహం..నీవే నాకు సర్వం..
నీవే ..సిలువను నన్ను తపించి..శిలగా నువు మారితివి..
ఆ శిక్ష నాదేనయ్యా యస్సయ్యా..రక్తం నువు చిందించి..విమోచించితివి..నిలా మర్చితివే యెస్సయ్యా..
Prithi gala mana yesu dentho goppa mithrudu mithileni ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు మితిలేని
Song no:
ప్రీతిగల మన యేసు – డెంతో
గొప్ప మిత్రుడుమితిలేని దయచేత – హత్తుచు
ప్రేమించునుక్రీస్తునొద్ద మన భార – మంత
నప్పగించినన్శక్తిగల యేసు చేత – మోత
లెల్ల వీడునునీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడుమృతి బొంది కృపతో వి – శ్రాంతి
కలిగించెనుభీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైననుక్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త
గతి జూతురుదయగల మన యేసు – ప్రియమైన మిత్రుడుమాయలోకమందు నిజా – శ్రయుడై
కాపాడునుభయ దుఃఖ శ్రమ లాది – మోయరాని
బాధలన్జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి
వృద్ది చేయునుధారుణిలో యేసుగాక – వేరు
గొప్ప మిత్రుడా?పరలోకమందు యేసే – వీరుడౌ
రక్షకుడునారకుల! గావ వేగా – గ్రూర
హింస బొందెనుకరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును











