Song no:
Prithi gala mana yesu dentho goppa mithrudu mithileni ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు మితిలేని
Song no:
ప్రీతిగల మన యేసు – డెంతో
గొప్ప మిత్రుడుమితిలేని దయచేత – హత్తుచు
ప్రేమించునుక్రీస్తునొద్ద మన భార – మంత
నప్పగించినన్శక్తిగల యేసు చేత – మోత
లెల్ల వీడునునీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడుమృతి బొంది కృపతో వి – శ్రాంతి
కలిగించెనుభీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైననుక్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త
గతి జూతురుదయగల మన యేసు – ప్రియమైన మిత్రుడుమాయలోకమందు నిజా – శ్రయుడై
కాపాడునుభయ దుఃఖ శ్రమ లాది – మోయరాని
బాధలన్జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి
వృద్ది చేయునుధారుణిలో యేసుగాక – వేరు
గొప్ప మిత్రుడా?పరలోకమందు యేసే – వీరుడౌ
రక్షకుడునారకుల! గావ వేగా – గ్రూర
హింస బొందెనుకరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును
Priya yesu nadha pani cheya nerppu needhu polamulo ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో
Song no:
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో కూలివానిగాకావాలి నేను నీదు తోటకు కావలివానిగాఅంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమేఅంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికేస్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవనుమెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)
మరువకు నా ప్రాణమానీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ॥ప్రియ
యేసు॥
1.ఏక భావము సేవ భారముయేసు మనసుతో సాగిపోదును (2)
విసుగక విడువకకష్టించి పని చేసెదన్ (2) ॥ప్రియ
యేసు॥
2.ప్రియ యేసు నిర్మించితివిప్రియమార నా హృదయంమృదమార
వసియించునాహృదయాంతరంగముననీ రక్త ప్రభావముననా రోత హృదయంబును ॥2॥
పవిత్రపరచుము తండ్రిప్రతి పాపమును కడిగి ॥2||
॥ప్రియ
యేసు॥
3.అజాగరూకుడనైతినిజాశ్రయమును
విడచికరుణారసముతో నాకైకనిపెట్టితివి తండ్రి॥2||
॥ప్రియ యేసు॥
4.వికసించె విశ్వాసంబువాక్యంబును చదువగనే ॥2॥చేరితి
నీదు దారికోరి నడిపించుము ॥2||
॥ప్రియ యేసు|
5.|ప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నేనుండునట్లు ॥2॥ఆత్మాభిషేకమునిమ్ముఆత్మీయ రూపుండా ॥2||
॥ప్రియ యేసు|
Prabhu yesu na rakshaka nosagu kannulu naku nirathaamu ne ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ
Song no: 457
HD
- ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)
- ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
- లెక్కలేని మార్లు పడిపోతినిదిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచిగ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
- ఎరిగి యెరిగి నే చెడిపోతినియేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితిదాసుడ నన్ను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
- ఎందరేసుని వైపు చూచెదరోపొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచుముందుకు పరుగెత్తెదరు (2) ॥ప్రభు యేసు॥
- విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూకొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచువిసుగక పరుగెత్త నేర్పు (2) ॥ప్రభు యేసు॥
- కంటికి కనబడని వెన్నియోచెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియోసిద్ధపరచితివ నాకై (2) ॥ప్రభు యేసు॥
- లోక భోగాలపై నా నేత్రాలుసోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమునునిండార నను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
- ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం ॥ప్రభు యేసుని॥
- దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు ॥ప్రభు యేసుని॥
- యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)ఈడేరెను నా వినతి ॥ప్రభు యేసుని॥
- పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు ॥ప్రభు యేసుని॥
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ॥ప్రభు యేసు॥
Palamulu kaligina shishuniga nannu marchithiva nee rupaniki ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివానీ రూపానికి
Song no:
ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివానీ రూపానికి మార్చుటకు నన్ను
1.పిలిచితివాజీవమా దైవమా
స్తుతులకు కారణ భుతుడామధ్యాహ్నకాల తేజస్సుగా నన్ను మార్చితివాచీకటి
2.పోయెనే వెలుగు కలిగినేపరిశోధించి శుద్ధ సువర్ణము చేసితివాశోధన పరీక్షలో నాకు విజయము నిచ్చితివానా శ్రమలలో ఉపద్రవములలో 3.కన్నీళ్ళలోసంతోషించుచూ నేను సిలువను మోసెదనునా గమ్య స్థానం సీయోనేనని సిద్దమైతినిపరిశుద్ద రెక్కలు ధరించి నీతో ఆరోహనమయ్యేద
Parishuddhuda na yesayya ninne sthothinthunu mahonathuda పరిశుధుడా నా యేసయా..నిన్నే స్తోత్రింతును..మహోనతుడా
Song no:
1.పరిశుధుడా నా యేసయా..నిన్నే స్తోత్రింతును..మహోనతుడా నా తండ్రి నిన్నే ఘనపరతును..ప్రభువా పూజార్హుడా...మహిమా సంపన్నుడా..యెహోవా విమోచాకుడా..ఆశ్రయ దుర్గామా..ప్రభువా పూజార్హుడా...మహిమా సంపన్నుడా..యెహోవా విమోచాకుడా..ఆశ్రయ దుర్గామా..
2.అభిశక్తుడా ఆరధ్యుడా..నిన్నే ప్రేమింతును..పదివేలలో అతి సుందరుడా.. నీలోనే హర్షింతును..రాజా నా సర్వమా నీకే స్తుతి కీర్తన..నీతో సహవాసము నిత్యం సంతోషమే ..రాజా నా సర్వమా నీకే స్తుతి కీర్తన..నీతో సహవాసం నిత్యం సంతోషమే ..
Paralokame na anthapuram cheralane na thapathrayam పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
Song no:
పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2" "పరలోకమే "
1. స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... "2" "పరలోకమే "
"2. పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను "2"
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2" "పరలోకమే"











