Song no:
Adhbuthalu koraku asinchu chunnanu neeku asadhyamedhiyu అద్భుతలు కొరకు ఆశించుచున్నాను నీకు అసాద్యమేదియు
Song no:
ఆ..ఆ....ఆ...ఆ....ఆ
అద్భుతలు కొరకు ఆశించుచున్నాను.
నీకు అసాద్యమేదియు లేనే లేదు యేసయ్య..
అ.ప యెహోవాయిరే- యెహోవాషాలోమ్
యెహోవానిస్సి-
యెహోవారాఫా.
వాగ్దానముచేయువాడా నమ్మదగినదేవా ఆకాశం భూమియు మారిపోయినను
మారనివాడు యేసు మారనివాడు యేసు
నాఅక్కరనిమిత్తముఏక్కడికెళ్ళెదన్
అబ్రహాముదేవుడనీవేగానానమ్మకం
- యెహూవాయీరే
నిందలవలననెమ్మదిలేదు
శాంతిసమాధానంఇఛ్ఛువారుమీరే
- యెహోవాషాలోమ్
నాపాపభారంక్షమించలేనిది
నన్నువిమోచించిరక్షించుముదేవా
- యెహూవానిస్సి
వాగ్దానమునెరవేర్చుటకుశక్తిగలదేవుడవు
మాటతప్పనివాడవుమర్పలేనివాడవు.
నిన్ననేడునిరంతరం
ఉన్నవాడవు మహతైనకార్యములుమహశ్చర్యకార్యములు
అద్భుతలుచేయును.
(యెహోవా)
Sthothrarpana sthuthi arpana chellinchudi yesuke bhajiyinchudi yesune స్తోత్రార్పణా స్తుతి అర్పణ చేల్లించుడీ యేసుకే భజియించుడీ
Song no:
స్తోత్రార్పణా స్తుతి అర్పణ చేల్లించుడీ యేసుకే భజియించుడీ యేసునే ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు
1.సర్వసృష్టికి ఆది సంభూతుడు సమస్తమునకు ఆదార భూతుడు వాక్యమై యున్న యేసయ్యా సృష్టి కాదారము యేసయ్యా
2.సమీపింపరాని తేజస్సునందు నిరతము వశియించు అమరుండు యేసే వెలుగుగ యున్న యేసయ్యా వెలిగింప వచ్చెను యేసయ్యా
3.మానవాళికి మోక్ష ప్రధాత సర్వపాప విమోచకుడు మార్గమై ఉన్నాడేసయ్యా జీవమై ఉన్నాడేసయ్యా
Ye yogyatha leni nannu neevu preminchinavu deva ye arhatha leni nannu ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
Song no:
ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
కలిషుతుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలు పొంది
రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నా కియ్యుటకు
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి
నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు
నా స్థానమందు నా శిక్ష భరించి
మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
Yesu sishyulaku–neruka jaesina–bhavishyoakthulu vinare యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే
Song no: 177
JESUS FORETELLS ABOUT HIS DEATH
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు||
1. యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు||
2. నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||
3. మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు||
Yaesu sishyulaku – neruka jaesina – bhavishyoakthulu vinarae= kaisaraya nagara
praanthamulanu ghanudu chaeri thana – gathi mathi dhalachuchu Yaesu
1.yeruushalaemanedi – puramuna thana kika – kaligedu dhukkamulu =dhurithaathmulu
yuu- dhulu kadu baadhalu - parachi thannu silu vanu champudhurani Yaesu
2. niithi boadhakula – naekulu paedhdhalu – khyaathiga narchakulu = atharidhana napa
– hasyamu laaduchu – boa tharinchi yumi - vaethuratanchunu Yaesu
3. manushya kumaarudu – maranamai samaa – dhini vae yanga badun = thanaraga
muudava – dhinamuna punaru-ththaana mondhi dha- rsana midu miikani Yaesu
Adhigadhigo paralokamu numdi dhigi vacche vadhuvu sangamu అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చే వధువు సంఘము
Song no: 148
అదిగదిగో పరలోకము నుండి
దిగివచ్చే వధువు సంఘము
వరుణివలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది॥2॥
అల్ఫా ఓమేఘయైన నాప్రాణప్రియునికి
నిలువెల్ల నివేదించి మైమరతునే॥2॥
నాయేసురాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే... పరిపూర్ణమైన పరిశుద్ధులతో॥2॥॥అదిగదిగో॥
కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూనే పరవశింతునే 2॥
రాజాధిరాజుతో స్వప్నాల సౌధములో
విహరింతునే. నిర్మలమైన వస్త్రధారినై॥2॥॥అదిగదిగో॥
జయించినవాడై సర్వాధికారియై
సింహాసనాశీనుడై నను చేర్చుకొనును ॥2॥
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే.. వేవేల దూతల పరివారముతో ॥2॥॥అదిగదిగో॥
Amma kanna minnaga preminchithivi nammadhagina devudavu అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు
Song no:
అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి
నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి
అ.ప: వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చెదం యేసు నీతో
మార్గమును ఏర్పరచినవాడవు
నీవు సరియైన మార్గములో నదిపించెదవు
హృదయమును ఎరిగియున్న జ్ఞానివి
నీవుసమయోచిత జ్ఞానమును దయచేసెదవు
యుద్దమును జరిగించు రాజువు
నీవు శత్రువుల చేతినుండి రక్షించెదవు
ప్రాణమును అర్పించిన కాపరి
నీవునిదురపోక నన్ను నీవు కాపాడెదవు
Adhvithiyudavu parishuddhudavu athi sundharudavu అద్వితీయుడవు పరిశుద్ధుడవు- అతిసుందరుడవు నీవేప్రభూ
Song no:
అద్వితీయుడవు పరిశుద్ధుడవు-
అతిసుందరుడవు నీవేప్రభూ
కృపాసత్యములునీసన్నిధానవర్తులు
స్తుతియాగము నే చేసెదనిరతం
బలియు అర్పణయు కోరవు నీవు
- బలియైతివి నాదోషముకై
నాహృదయమే నీ ప్రియమగు ఆలయం
స్తుతియాగము నే చేసెదనిరతం
బూరధ్వనులే నింగిలోవ్రెూగగ
- రాజాధిరాజా నీవే వచ్చువేళ
సంసిద్ధతతోవెలిగేసిద్ధతో
పెండ్లికుమారుడానిన్నెదుర్కొందును.3











