Song no:
Amthya dhinamulu apaya karamula bhakthihinulaku. అంత్యదినములు - అపాయకరములు భక్తిహీనులకు
Song no:
అంత్యదినములు
- అపాయకరములు
భక్తిహీనులకు
- బహుదుఃఖకరములు
1.నకులచెడుతనము
- ధరలోహెచ్చియుండును
బలాత్కారముతో
- భూమినిండియుండెను
2.తినుచూత్రాగుతూ
- జనులుకొనుచూఅమ్ముతూ
ఇండ్లుకట్టుచూ
- పెండ్లికిచ్చుచుండిరి
3.విపరీతమాయెను
- అపవిత్రబ్రతుకులు
మితిమీరిపోయెను
- లోతుదినములలోవలె
4.సర్వలోకమా
- నీవుసత్యమెరుగుమా
సత్యయేకదేవుడు
- శ్రీయేసేతెలియుమా
5.మ్రోగుచుండెను
- మరనాతబూరలు
మారకున్నచో
- ఘోరశ్రమలుకలిగినపుడు
6.వధువుసంఘమా
- నీవుసంసిద్దమా
వరుడేసునిసంధింప
- సమాయత్తమా
Amthya dhinamula yandhu athmanu manushyulandhari midha అంత్య దినముల యందు ఆత్మను మనుష్యులందరి
Song no:
అంత్య దినముల యందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయ్యా
(2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
1. కోతెంతో విస్తారము కోసెడి వారులేరు
యవ్వనులకు నీ పిలుపు నిచ్చి సేవకు తరలింపుము
(2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
2. సౌలులాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా
నీ దర్శనము వారికిచ్చి పౌలువలె మార్చుము
(2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
Amthya dhinamulamdhu mem undaga nee athma kummarimppu అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా
Song no:
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చేదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని - జడియకుండ సాక్ష్యమిచ్చెదం
పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ - ప్రభుని గూర్చి మాటలాడేదం -2
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ - ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం
మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ - ప్రభుని త్రోవ సరళపరచెదం -2

Anjurapu chettu puyaka poyinanu dhraksha chettu అంజూరపు చెట్లు పూయక పోయిననూ ద్రాక్ష చెట్లు
Song no:
అంజూరపు చెట్లు పూయక పోయిననూ
ద్రాక్ష చెట్లు ఫలించక పోయిననూ !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
ద్రాక్ష చెట్లు ఫలించక పోయిననూ !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
అన్నియును ఎదురై నాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా నను మార్చి నను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
పరిస్థితులే అపజయముగా నను మార్చి నను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంతా నన్ను వెలివేసినను !!2!!
ఊరంతా నన్ను వెలివేసినను !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
గొర్రెలమంద దొడ్డిలో లేకపోయినను
శాలలో పశువులు లేకపోయినను...!!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!అంజూర!!
శాలలో పశువులు లేకపోయినను...!!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!అంజూర!!
Ankitham nikankitham neti numdi na jeevitham అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం
Song no:
అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం
నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం
అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును
మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనుపరతును
నా ప్రాణం నీ కొరకే నేనయ్యా నా సర్వం నీవయ్యా నా ప్రియుడా యేసయ్యా
చివరి శ్వాస విడిచేంతవరకు నాదు సాక్ష్యము కాపాడుము
సాక్ష్యము చెదరిపోవుట కంటె ముందే మరణము కలిగించుము
నా ప్రాణం నీ కొరకే నేనయ్యానా సర్వం నీవయ్యా నా ప్రియుడా యేసయ్యా
Deva nee thalampulu amulyamainavi nayeda దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ
Song no: 126
- దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ
- స్తుతులర్పింతు ప్రభునీకునేడే -స్తుతిపాడేదహృదయముతో |దేవా|
స్తుతించివర్ణించిఘనపరతున్-నీవే నారక్షకుడవని|దేవా|
- మొదటనిన్నుఎరుగనైతిని-మొదటేనన్నుయెరిగితివి
వెదుకాలేదుప్రభువానేను-వెదికితివి యీపాపిని |దేవా|
- మరణమగుఊబిలోనుంటిని-కరుణనిలచెనన్నురక్షింప
మరణమునుండి రక్షింపనన్నాప్రభుబలియాయెను |దేవా|
- పాపలోకములోమునిగియుంటిని -పాపశిక్షకుపాత్రుడను
యేసుప్రభుసిలువసహించెనునాకునూతనజీవమొసగ|దేవా|
- అద్భుతమైనదిసిలువదృశ్యం -ప్రభువునుకొట్టిఉమ్మివేసిరి
ప్రభునివర్ణింపనశక్యముప్రభువేసహించెదుఃఖము|దేవా|
- ఎట్లుమౌనముగానుందుప్రభూ -చెల్లింపకస్తోత్రగీతము
కాలమంతాపాడుచుండెద -నీప్రేమఅపారమైనది|దేవా|
నాయెడల నీకరుణ సర్వసదా నిలుచుచున్నది } 2
Nijamaina devudu yennadu viduvadu cheyi patti nadupunu నిజమైన దేవుడు ఎన్నడు విడువడు చేయి పట్టి నడుపును
Song no:
నిజమైన దేవుడు ఎన్నడు విడువడు
చేయి పట్టి నడుపును గాఢాంధకారములో
హల్లెలూయా హల్లెలూయా (4)
1. సంతోషమైనా దుఃఖమే అయినా
క్షేమమే అయినా క్షామమే అయినా (2)
మరువని దేవుడు బహుమంచి యేసయ్య (2)
2. ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు
వ్యాధి వేదనలో యెహోవ రాఫా (2)
స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో (2)
3. మోడైన బ్రతుకును చిగురింపచేసి
నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి (2)
కలుషము లెంచకనే కృపతో రక్షించును (2)