Song no:
Yentha dhuramentha dhuramo aa balayesu basanu chera ఎంత దూరమెంత దూరమో ఆ బాలయేసు బసను చేర
Song no:
ఎంత దూరమెంత దూరమో -
ఆ బాలయేసు బసను చేర
ఎంత దూరమెంత దూరమో -
ఆ స్వామి మాకు దర్శనమీయ
దేవుళ్ళకు
దేవుడంట - నిక్కమైన దేవుడంట
రాజులకు రారాజంట -
సక్కనైన మారాజంట
నమ్మినోళ్ళందరిని -
గమ్మున రక్షించునంట (2)(ఎంత)
పెద్ద పెద్ద లోగిళ్ళలో - పెత్తనాల సావిళ్లలో
విత్తబోయి సూత్తుండగా -
ఇంకా సానా రేత్రుండగా
బేత్లేములో పుట్టెనట -
పశుల పాకలోనట(2)(ఎంత)
Yentho dhinathi dhinamu yesayya nee jananamentho ఎంత దీనాతి దీనమొ యేసయ్యా
Song no:
- ఎంత దీనాతి దీనమొ యేసయ్యా - నీ జననమెంతో దయనీయమో
- నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సేడివడి పోయెనయ్యా
దిక్కుతోచక ఓ యేసయ్య పశువు పాకలొ ప్రసవించెనయ్యా "ఎంత"
- చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టేనయ్యా
పసికందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్య "ఎంత"
తలుచుకుంటే నా గుండే తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.
ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా
ఆ సత్రములో ఓ యేసయ్య నీకు స్ధలమే దొరకలేదయ్య "ఎంత"
Udhayinchenu naa kosam ఉదయించెను నాకోసం సదయుడైన నిజదైవం
Song no:
ఉదయించెను నాకోసం -
సదయుడైన నిజదైవం
పులికించెను నా హృదాయం -
తలపోయగ యేసుని జన్మం
అ.ప. : సంతోషం పొంగింది - సంతోషం పొంగింది - సంతోషం పొంగి పొర్లింది
కలుషమెల్లను
బాపను - సిలువప్రేమను చూపను
దేవుడే దీనుడై భువికి
దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
భీతిని
తొలగించను - నీతిని స్థాపించను
దోష శిక్షను మోయను -
త్రోవ సిద్ధాము చేయను.
E lokamlo gathinchinadhani vedhaki ఈలోకంలో గతియించినదాని వెదకి రక్షించుటకై
ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై
పరలోకంనుండి అరుదెంచె మనకు – రక్షణ నిచ్చుటకై
యెహోవ దేవా నీకేనయా – రాజుల రాజ స్తోత్రమయా /2/ఈలోకం/
1. మాలో ఒకనిగ పుట్టినవాడ – ఎన్నో క్రియలను చేసినవాడ
నీకే స్తోత్రమయా
నీ నామమెంతో అద్భుతమ్ అద్భుతమ్
నీకార్యమెంతో శాస్వతమ్…
నీరాజ్యమే నిరంతరమ్ .. … /యెహోవ/
2. వేవేల కాంతులకన్న – తెజోమయుడవు నీవేనయ్యా
నీకే స్తోత్రమయా
నీ వాక్యమెంతో మధురమ్ మధురమ్
నీమాట ఎంతో శాస్వతమ్…
నీ ప్రేమయే నిరంతరమ్… /యెహోవ/
పరలోకంనుండి అరుదెంచె మనకు – రక్షణ నిచ్చుటకై
యెహోవ దేవా నీకేనయా – రాజుల రాజ స్తోత్రమయా /2/ఈలోకం/
1. మాలో ఒకనిగ పుట్టినవాడ – ఎన్నో క్రియలను చేసినవాడ
నీకే స్తోత్రమయా
నీ నామమెంతో అద్భుతమ్ అద్భుతమ్
నీకార్యమెంతో శాస్వతమ్…
నీరాజ్యమే నిరంతరమ్ .. … /యెహోవ/
2. వేవేల కాంతులకన్న – తెజోమయుడవు నీవేనయ్యా
నీకే స్తోత్రమయా
నీ వాక్యమెంతో మధురమ్ మధురమ్
నీమాట ఎంతో శాస్వతమ్…
నీ ప్రేమయే నిరంతరమ్… /యెహోవ/
iedhey christmas pandagaroju nede ఇదే క్రిస్మస్ పండుగరోజు నేడే శ్రీయేసుని
Song no:
ఇదే క్రిస్మస్ పండుగరోజు
- నేడే శ్రీయేసుని పుట్టిన రోజు
క్రీస్తు ప్రభు నరరూపిగ
- ధరకేతెంచిన రోజు ఈ రోజు
ఆహ ఆనందమే -
ఆహ ఆశ్చర్యమే - రక్షకుని జననము
భయమేలనే భువియందున -
జయరాజు జన్మంచెను (2) (ఇదే)
సర్వోన్నతుడు
సర్వశక్తుడు
సర్వజనములకు రక్షణ
దర్శనమిచ్చెను
పరమానందమే (ఇదే)
అన్యజనులకు
ఆశ్రయదుర్గము
అంధకారముతో ఆశజ్యోతి (2)
వాత్సల్యముతో వెలుగుగా
వచ్చెను
మహదానందమే (ఇదే)
ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు
మార్గము సత్యము జీవమాయేసే(2)
అక్షయ మార్గము
ఆనందింపవచ్చెను
నిత్యమానందమే (ఇదే)
Stuthiyu mahima ganatha nike yesu స్తుతియు మహిమ ఘనత నీకే యేసు
Song no:
స్తుతియు మహిమ ఘనత నీకే యేసు }
యుగయుగముల వరకు నీకే మహిమ } " 2 "
ఇన్ని సంవత్సరములు కాచిన దేవా
నీకే స్తోత్రం " 2 "
పాతవి గతించెను }
సమస్తము నూతన పరచెను } " 2 "
ఈ నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా
మము ఆదరించువాడవు
మము ఆదుకొనువాడవు
నీకే స్తుతియు మహిమ ఘనత }
యుగయుగములు చెల్లును గాక } " 2 "
1 . అభివృద్ధి నిచ్చువాడు
ఐశ్వర్య మిచ్చువాడు " 2 "
అద్భుతములను చేయువాడు
ఆనందమును మాకిచ్చువాడు " 2 " " ఈ నూతన "
మెట్టలు తత్తరిల్లిన నీకృప నన్ను
ఎన్నడు విడువదు " 2 " " ఈ నూతన "
అక్కరలన్నియు తీర్చువాడవు " 2 "
అభిషేకమును మాకు ఇచ్చువాడవు
ఆత్మతో మము నింపువాడవు " 2 " "స్తుతియు"
Aananda Yaathra Idi Aathmeeya Yaathra ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
Song no: 2
ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||
యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||
రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||
కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||
ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||
Aananda Yaathra
Idi Aathmeeya Yaathra
Yesutho Noothana
Yerushalemu Yaathra
Mana.. Yesutho Noothana
Yerushalemu Yaathra ||Aananda Yaathra||
Yesuni Rakthamu
Paapamulanundi Vidipinchenu (2)
Veyi Nollatho Sthuthinchinanu
Theerchalemu Aa Runamunu (2) ||Aananda Yaathra||
Raathriyu Pagalunu
Paadamulaku Raayi Thagalakunda (2)
Manaku Paricharya Cheyuta Korakai
Deva Doothalu Manakundagaa (2) ||Aananda Yaathra||
Kruthagnatha Leni Vaaru
Velakoladiga Koolinanu (2)
Krupaa Vaakyamunaku Saakshulamai
Krupa Vembadi Krupa Pondedamu (2) ||Aananda Yaathra||
Aanandam Aanandam
Yesuni Chooche Kshanam Aasannam (2)
Aathmaananda Bharithulamai
Aagamanaakaankshatho Saagedam (2) ||Aananda Yaathra||











