Intro 1: D D D D (2) Intro 2: D Bm C D (2) Chorus D Bm C D Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) D Bm D C Ananda Gaanamutho - Arbhata Naadamutho (2) D Bm C D Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Verse 1 D Bm C Nee Jeeva Vakyamu Naalo - Jeevamu Kaliginche (2) D Bm C D Jeevitha Kaalamantha - Naa Yesayya Neekai Brathikedanu (2) D Bm C D Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Verse 2 D Bm C Chinathalenni Kaliginanu - Nindalanni Nannu Chuttina (2) D Bm C D Santhoshamugane Nenu - Naa Yesayya Ninne Vembadinthunu (2) Chorus D Bm C D Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) D Bm D C Ananda Gaanamutho - Arbhata Naadamutho (2) D Bm C D Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Strumming: D U D U D U D U D U D U
దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? } 2
దూతలైనను ప్రధానులైనను } 2
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను } 2
కరువైనను ఖడ్గమైనను } 2
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
సర్వలోకరక్షణకై సిలువనెక్కెను } 2
శ్రమయైనను బాధయైనను } 2
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
ఎంచలేని యేసునాకై హింసపొందెనే } 2
హింసయైనను హీనతయైనను } 2
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను } 2
మరణమైనను జీవమైనను } 2
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను } 2
ఎత్తైనను లోతైనను } 2
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||