-->

Rare gollavaralara neti rathri రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము

Song no: 105 రా – ఆనందభైరవి తా – త్రిపుట రారె గొల్లవారలారా – నేటి – రాత్రి బేత్లెహేము నూర = జేరి మోక్షదూత – కోరి దెల్పెను క్రీస్తు – వారి జాడకన్ను – లారా జూతము వేగ ॥రారె॥ పుట్టు చావులు లేనివాడఁట – పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట = ఎట్టి వారలను జే – పట్టి పాపము లూడఁ – గొట్టి మోక్షపత్రోవఁ – బెట్టు వాడట వేగ ॥రారె॥ బహుకాలమాయెను వింటిమి – నేడు – మహికివచ్చుట...
Share:

Vinare yo narulara veenula kimpu meera వినరే యో నరులారా వీనుల కింపు విూర

Song no: 104 రా – యదుకులకాంభోజి తా – ఆది వినరే యో నరులారా – వీనుల కింపు విూర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుఁ డయ్యె – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును ॥వినరే॥ నరరూపుఁ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితముఁ బాపు దొడ్డ — దొరయౌ మరియా వరపత్రుఁడు = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి -గి రయంబున ప్రభు – కరుణను...
Share:

Memu velli chuchinamu swamy yesukreesthunu మేము వెళ్లిచూచినాము స్వామి యేసు

Song no: 118 రా – జంఝూటి తా – ఆది మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ ॥మేము॥ బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁ = బేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో ॥మేము॥ జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము ॥మేము॥ తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగా =...
Share:

Alppudanaina naa korakai iswaryamune అల్పుడనైన నా కొరకై నీ ఐశ్వర్యమునే విడచితివా

అల్పుడనైన నా కొరకై నీ ఐశ్వర్యమునే విడచితివా పాపినైన నాకొరకై నీ ప్రాణమునె అర్పించితివా 1.కెరూబులతో సెరపులతో    నిత్యము నిన్నె పొగడచుండు    పరిశుద్ధుడు పరిశుద్ధుడని    ప్రతిగానములతో స్తుతియించె    మహిమనే నీవు విడచితివా 2. సుందరులలో అతి        సుందరుడవు     వేల్పులలోన...
Share:

Padhey padhey nenu padukona పదే పదే నేను పాడుకోన ప్రతిచోట నీ మాట నా పాట గా

Song no: పదే పదే నేను పాడుకోన ప్రతిచోట నీ మాట నా పాట గా మరీ మరీ నేను చాటుకోనా మనసంత పులకించ నీ సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే ||2|| ||పదే పదే|| మమతల మహారాజా యేసు రాజా ||4|| అడగక ముందే అక్కరలేరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు వున్నా బంధువు నీవే బంధాలను పెంచినా భాగ్యవంతుడా ||2|| అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను...
Share:

Dutha ganamu padenu madhura geethamu దూత గణము పాడేను మధుర గీతము

Song no: #64 దూత గణము పాడేను మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైనవారికి ఇల సమాధానము ఘనుడు ఆశ్చర్యకరుడు - ప్రియుడు అతి సుందరుడు } 2 దేవాదిదేవుడే దీనుడై - ఉదయించె పాకలో బాలుడై } 2 నవ్వులు సొగసైన పువ్వులు - చూపులు మణిదీప కాంతులు } 2 ఆ యేసు జననమే రమ్యము-నమ్మిన ప్రతి హృదయము ధన్యము } 2...
Share:

Ye pata padenu yesayya ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని

Song no: ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని  ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని గుండెల ధుఖం నిండిపోగ  గుండె గొంతుక పెనుగులాఢగ   ( ఏ పాట) 1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై  (2) సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట  (2)  ( ఏ పాట ) 2. పసువులపాకె...
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts