Home Kommu Krupa ✍ Sri yesundu janminche reyilo శ్రీ యేసుండు జన్మించె రేయిలో Sri yesundu janminche reyilo శ్రీ యేసుండు జన్మించె రేయిలో personly December 09, 2023 0 share 121 యేసుని జననము రాగం - ముఖారి తాళం - ఆట శ్రీ యేసుండు జన్మించె రేయిలో } 2 నేడు పాయక బెత్లెహేము ఊరిలో } 2 || శ్రీ యేసుండు || కన్నియ మరియమ్మ గర్భమందున } 2 ఇమ్మానుయేలనెడి నామమందున } 2 || శ్రీ యేసుండు || సత్రమందున పశువులశాల యందున } 2 దేవపుత్రుండు మనుజుండాయెనందునా } 2 || శ్రీ యేసుండు || పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి } 2 పశుల తొట్టిలో పరుండ బెట్టబడి } 2 || శ్రీ యేసుండు || గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా } 2 దెల్పె గొప్ప వార్త దూత చల్లగా } 2 || శ్రీ యేసుండు || మన కొరకొక్క శిశువు పుట్టెను } 2 ధరను మన దోషములబోగొట్టెను } 2 || శ్రీ యేసుండు || పరలోకపు సైన్యంబు గూడెను } 2 మింట వర రక్షకుని గూర్చి పాడెను } 2 || శ్రీ యేసుండు || అక్షయుండగు యేసు పుట్టెను } 2 మనకు రక్షణంబు సిద్ధపరచెను } 2 || శ్రీ యేసుండు || Sri Yesundu Janminche Reyilo } 2 Nedu Paayaka Bethlehemu Oorilo } 2 || Sri Yesundu || Kanniya Mariyamma Garbhamanduna } 2 Immaanuyelanedi Naamamandunaa } 2 || Sri Yesundu || Sathramanduna Pashuvulashaala Yanduna } 2 Devaputhrundu Manujundaayenandunaa } 2 || Sri Yesundu || Mana Koraku Oka Shishuvu Puttenu } 2 Dharanu Mana Doshamulabogettenu } 2 || Sri Yesundu || Gollalellaru Migula Bheethillagaa } 2 Thelpe Goppa Vaartha Dootha Challaga } 2 || Sri Yesundu || Akshayundagu Yesu Puttenu } 2 Manaku Rakshanambu Sidhdhaparachenu } 2 || Sri Yesundu || శ్రీ యేసుండు జన్మించె రేయిలో Sri yesundu janminche reyilo Tags Andhra Kraisthava Keerthanalu 📖Bilmoria 🎤Christmas ▤Kommu Krupa ✍ Facebook Twitter Whatsapp Newer Older