Song no:
HD
l
e
r
పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2)ప్రజలందరూ ప్రభుని నమ్మాలి – పరలోకమే ఉన్నదని తెలియాలిమరణించిన మనిషికి బ్రతుకు ఉందని – మహనీయులకు తెలియాలిక్రీస్తు ద్వారానే స్వర్గముందని – ప్రతి మనిషి తెలుసుకోవాలి (పల్లె పల్లెనా)1.పెందలకడ నీవు లేచి – అందరితో...