50
Raja Nee Sannidhilo Ne Untanayya రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య } 2
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య } 2
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య } 2
|| రాజా నీ సన్నిధిలోనే ||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం } 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును } 2
నీవే రాకపోతే నేనేమైపోదునో} 2
|| నేనుండలేనయ్య ||
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా } 2
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు } 2
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య } 2
|| నేనుండలేనయ్య ||
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా } 2
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము } 2
నిన్ను మించిన దేవుడే లేడయ్య } 2
|| నేనుండలేనయ్య ||
Raaja Nee Sannidhilo Ne Untanayya
Manasara Aradhistu Bratikestanayya } 2
Ne Nundalenayya Ne Bratukalenayya } 2
Neeve Lekunda Ne Nundalenayya
Nee Tode Lekunda Ne Bratukalenayya } 2
|| Raaja Nee Sannidhilo ||
Nee Sannidhanamulo Sampurna Santosham
Aradinchukone Viluvaina Avakasam } 2
Kolpoyinavanni Naaku Icchutakunoo
Badhala Nundi Bratikinchutakunoo } 2
Neeve Raakapothe Nenemai Pudhuno } 2
|| Ne Nundalenayya ||
Ontari Poru Nannu Visiginchina
Manushulellaru Nannu Tappupattina } 2
Ontarivade Veyi Mandi Annavu
Nennunnanule Bhayapadaku Annavu } 2
Nenante Niku Inta Prema Entayya } 2
|| Ne Nundalenayya ||
Upiragevaraku Neetone Jivista
E Darilo Nadipina Nee Vente Nadichosta } 2
Vishavaniki Karta Neeve Naa Gamyamu
Nee Batalo Naduchoota Nakento Ishtamu } 2
Ninnu Munchina Devude Ledayya } 2
Ne Nundalenayya Ne Bratukalenayya 2
|| Ne Nundalenayya ||
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య Raja Nee Sannidhilo Ne Untanayya
Kanniti paryanthamu aa nimusham కన్నీటి పర్యంతము ఆ నిమిషం
కన్నీటి పర్యంతము ఆ నిమిషం
కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం} 2
చూడలేక కొందరు చూసి మరికొందరు
సత్యాన్ని తప్పించి స్వార్థానికి చోటిచ్చి
అవమానపరిచినారు నిన్ను
అవహేళన చేసినారు నిన్ను } 2
|| కన్నీటి పర్యంతము ||
బంధాలే కనుమరుగు ఆ సమయాన
మనస్సాక్షి మరుగుపడిన ఆ స్థితిలోనా } 2
లెక్కింప లేని మేలులెన్నో చేసినా
లెక్క తప్పిపోకుండా కొరడాలతో కొట్టిరి } 2
శిరముపై ముళ్ళు గుచ్చి నిన్ను అపహసించిరి
|| కన్నీటి పర్యంతము ||
స్వస్థతలెన్నో చేసిన ఆ చేతులలో
వెలుగుకు నడిపిస్తున్న ఆ పాదాలలో } 2
పదునైన మేకులతో సిలువకు నిన్ను కొట్టి
కరుణ లేని ముష్కరులు సిలువ వేసినారు } 2
ప్రక్కలోన బళ్ళెమును గ్రక్కునదించారు
|| కన్నీటి పర్యంతము ||
వీరిని క్షమియించుమని తండ్రిని వేడితివి
బంధాలు బాధ్యతలు గుర్తు చేసితివి} 2
ప్రేమను మించినది లేదని నీవే తెలిపితివి
ఆ ప్రేమను సిలువలో నీవే చూపించితివి } 2
తండ్రి చిత్తమునకు నిన్ను అప్పగించుకొంటివి
|| కన్నీటి పర్యంతము ||
Kanniti paryantamu aa nimisham
kalavarame prathi gundelo a kshanam } 2
Chudaleka kondaru chusi marikondaru
satyanni tappinchi svarthaniki choticchi
Avamanaparicinaru ninnu
avahelana chesinaru ninnu } 2
|| Kanniti paryantamu ||
Bandhale kanumarugu a samayana
manassakshi marugupadina a sthitilona } 2
lekkimpa leni melulenno chesina
lekka tappipokunda koradalato kottiri } 2
siramupai mullu gucchi ninnu apahasinciri
|| Kanniti paryantamu ||
Svasthatalenno chesina aa chetulalo
veluguku nadipistunna aa padalalo } 2
padunaina mekulato siluvaku ninnu kotti
karuna leni muskarulu siluva vesinaru } 2
prakkalona ballemunu grakkunadincharu
|| Kanniti paryantamu ||
Veerini kshamiyinchumani thandrini vedithivi
bandhalu badhyatalu gurtu chesithivi } 2
premanu mincinadi ledani nive telipitivi
aa premanu siluvalo nive chupinchithivi } 2
thandri chittamunaku ninnu appaginchukontivi
|| Kanniti paryantamu ||
కన్నీటి పర్యంతము ఆ నిమిషం Kanniti paryanthamu aa nimusham
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)