Song no: #780
HD
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు (2)
ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది||
నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2) ...