మనకై యేసు జన్మించేను
మనలో వెలుగును నింపేను " 2 "
పోదాం పోదాం రారండి " 2 "
పోదాం పోదాం బెత్లహేముకి
చూద్దాం చూద్దాం రారండి " 2 "
చూద్దాం చూద్దాం బలయేసును
లోక పాపములను మోసుకొనిపోయేను
మానవులను స్వతంత్రులుగా చేసెను " 2 "
రక్షణ ఇచ్చెను శిక్షను తీసేను " 2 "
లోక రక్షకుడిగా వచ్చెను " పోదాం "
గొల్లలంతా చేరి సందడి చేసెను
జ్ఞానులంతా వెళ్ళి ప్రభువుని పొగడెను " 2 "
దూతలు పాడేను జనులు ఆడెను ' 2 '
సంబరాలతో మునిగెను " పోదాం "
మనలో వెలుగును నింపేను " 2 "
పోదాం పోదాం రారండి " 2 "
పోదాం పోదాం బెత్లహేముకి
చూద్దాం చూద్దాం రారండి " 2 "
చూద్దాం చూద్దాం బలయేసును
లోక పాపములను మోసుకొనిపోయేను
మానవులను స్వతంత్రులుగా చేసెను " 2 "
రక్షణ ఇచ్చెను శిక్షను తీసేను " 2 "
లోక రక్షకుడిగా వచ్చెను " పోదాం "
గొల్లలంతా చేరి సందడి చేసెను
జ్ఞానులంతా వెళ్ళి ప్రభువుని పొగడెను " 2 "
దూతలు పాడేను జనులు ఆడెను ' 2 '
సంబరాలతో మునిగెను " పోదాం "