Song no:474
యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||
నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||
పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||
అలయక...
Yevarunnarayya Naaku Neevu Thappa ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప
Song no:
ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక || ఎవరున్నరయ్యా ||
నా యేసయ్య.. హల్లెలూయా .. (4)
1 .నా ఆశ్రయం నీవే .. నా ఆశయం నీవే (2)
నా సర్వము యేసు నీవేగా (2) || ఎవరున్నరయ్యా ||
2. ఈ భువికి దీపం నీవే .. నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) || ఎవరున్నరయ్యా ||
Yevarunnarayya Naaku Neevu Tappa Emunnadayya...
Unna patuna vacchu chunnanu nee padha sannidhi ko ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో
Andhra Kraisthava Keerthanalu, Hema John, Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు, Nithya Santhoshini, Puroshottham Chwodari
No comments
Song no:315
ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||
కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ || ఉన్న||
మసి బొగ్గువలె నా...
Deva dhinapapini o pavana gavu దేవ! దీనపాపిని ఓ పావన గావు
Song no:314
దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవా||
ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు జేయవె తండ్రీ! ||దేవ||
నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని ||దేవ||
నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ||
పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది...
Maha vaidhyudu vacchenu prajali మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ
Song no:312
మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసున్ || మాధుర్యంపు నామము మోద మిచ్చు గానము వేద వాక్యసారము యేసు దివ్య యేసు ||
మీ పాప మెల్లఁ బోయెను మేలొందుఁ డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుఁడి యపార శాంతుఁ డేసు.
వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుఁడి మనం బుప్పొంగ యేసున్
ఆ రమ్యమైన నామము...
Janu lamdharu vinamdi dhivya sangathi జను లందఱు వినండి దివ్య సంగతి
Song no:311
జను లందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవుఁ డెంత ప్రేమ చూపెను. ||యేసు క్రీస్తు నాకుఁగాను బ్రాణ మిచ్చెను తన్ను ఁ జేర నన్ను ఁ బిల్చెన్ క్రీస్తు వత్తును ||
నరకోటి పాపమందు మున్గి యుండఁగాఁ దండ్రి వారలన్ రక్షింపఁ ద్రోవ చేసెను.
మాకుఁ గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.
ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా...
Dharuna magu marana varadhi dhatane దారుణ మగు మరణ వారిధి దాఁట నె
Song no:309
దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||
ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||
మంగళ ధ్వనులతో శృంగారపురము వె...