Song no: 110
పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె||
ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె||
యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనలఁ ||బుట్టె||
తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి...
vuhinchaleni melulatho nimpina ఊహించలేని మేలులతో నింపినా నా ఏసయ్యా
Song no: o
ఊహించలేని మేలులతో నింపినా
నా ఏసయ్యా నీకు నా వందనము } 2
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ } 2 ||ఊహించలేని||
1. మేలులతో నా హ్రుదయం త్రుప్తిపరచినావు
రక్షణా పాత్రనిచ్చి నిన్ను స్తుతియింతును } 2
ఇస్రయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతునూ నీ నామమును } 2 ||ఊహించలేని||
2. నా...
Nithya jeevadhipathi yesu నిత్య జీవాదిపతి యేసు నీకే వందనం
Song no:
నిత్య జీవాదిపతి యేసు నీకే వందనం }2
ఆదియు నీవే అంతము నీవే
త్రియేక దేవా యేసయ్య వందనం } 2 || నిత్య||
సర్వ శక్తి సర్వాంతర్యామి
ఘనమైన దేవా యేసయ్య } 2 || నిత్య|...
Padhamulu chalani prema iedhi పదములు చాలని ప్రేమ ఇది
Track
Song no:
పదములు
చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి
పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ
ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ
||పదములు||
నవ మాసం మోసి ప్రయోజకులను
చేసినా
కన్నబిడ్డలే నిను...
Rajulaku rajanta prabhuvulaku prabhuvanta రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
Song no:
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెల్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా. ఓహెూ కనులారా.
ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని
పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట 2
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య
ఎన్నడు...
Siluvalo nakai chesina yagamu maruvalenayya సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా
Song no:
సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా
నీ ప్రేమను… నీ త్యాగమును…
మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము } 2
సిలువలో నాకై చేసిన యాగము } 2 || మరువలేనయ్యా ||
పుట్టినది మొదలు పాపిని నేను
పెరిగినది ఈ బ్రతుకు పాపములోనే } 2
పాపినైనా నను ప్రేమించితివి } 2
పాపములోనుండి విడిపించితివి } 2 || మరువలేనయ్యా ||
నా కోసమే నీవు జన్మించితివి
నా...