స్తుతులకు పాత్రుడా జీవము గలవాడా "2
మహిమ ఘనత నీకేనయ్య
ప్రేమా స్వరూపుడా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
యేసు నీకే స్తోత్రమయ్యా " 2 ""స్తుతులకు"
నూతన సృష్టిగా నను మార్చె యేసయ్య
పరిపూర్ణ సౌందర్యము
రూపించు యేసయ్య " 2 "
ఆనందమే సంతోషమే
నిను కలిగి జీవించుట (మహా) " 2 "
...
Karamulu chapi swaramulu yetthi కరములు చాపి స్వరములు ఎత్తి
Song no:
కరములు చాపి – స్వరములు ఎత్తి హృదయము తెరచి – సర్వం మరచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్ - మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
శిరమును వంచి ధ్వజములు ఎత్తి - కలతను విడచి కృపలను తలచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్- మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
1.పాపాన్ని తొలగించె నీ దివ్య కృపను - మరువగలనా మహానీయుడా ...
Nee Dhayalo nenunna intha kalam నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా… ||నీ దయలో||
తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని...
Anudhinamu prabhuni stuthimchedhamu అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||
ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||
ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ...
Saswatha mainadhi neevu na yeda chupina శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప
Song no: 07
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప -2అనుక్షణం నను కనుపాప వలె -2 కాచిన కృప || శాశ్వత ||
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి -2
నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో -2 || శాశ్వత...
Mannegadhayya mannegadhayya మన్నేగదయ్యా మన్నేగదయ్యా
https://t.me/TeluguJesusSongs/5545
మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)
మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
మించిన బంగారము మించిన నీ దేహము (2)
ఉంచుము ఎన్నాళ్ళకుండునో
మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
ఎన్ని నాళ్ళు లోకమందు...
Oka sari nee swaramu vinagane ఒకసారి నీ స్వరము వినగానే
Song no:
HD
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన
నా ప్రతి శ్వాసలో...