Chiru dhivvela velugulatho nee dhivya kanthulatho చిరు దివ్వెల వెలుగులతో... నీ దివ్య కాంతులతో


నను బ్రోవ రావయ్యా .... కంటిపాపలా  నను కాన రావయ్యా ...              (2)

యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా...యేసయ్యా...
నను బ్రోవ రావయ్యా... నను కాన రావయ్యా (2)

 లోయలో ... క్రమ్మిన చీకటిలో
 ఇలలో .... నిరాశల వెల్లువలో                      (2)

1. దహించివేస్తున్న అవమానము - కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము - కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము - కానరాని గమ్యము (2)

2. ఏకమైన  లోకము - వేధిస్తున్న విరోధము
దూరమౌతున్న బంధము - తాళలేను  నరకము (2)
ఈదలేని  ప్రవాహము - చేరువైన అగాధము (4)

Loka kalyanam loka kalyanam లోక కళ్యాణం .... లోక కళ్యాణం...


శాంతి సమాధాన సమాహారం
ప్రేమసువార్తకు మానవ రూపం
శోధన నిరీక్షణకు  సమాధానం
క్రీస్తుని జననం ... ప్రభు యేసుని ఉదయం

1. జగతికై జన్మించె దేవుడై - బెత్లేహేములో బాలుడై
పాకలో పుట్టె పుణ్యుడై  - పరమ పావనుడై
ధరలో వెలసే దీనుడై  (2)  నిత్య జీవ మార్గమై

ఢంకానాదముతో స్తుతిగానముతో - వేనోళ్ళ చాటుదాము రండి ...  
యేసు మనకై పుట్టాడని - దివి నుండి దిగి వచ్చాడని
లోక రక్షకుడు యేసే అని .... రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

2. కల్వరి సిలువలో బలియాగము  -  చేసిన గొప్ప త్యాగము 
మనకై  కార్చిన రక్తము  - దహించివేసెను ప్రతి పాపము
 సర్వలోక విమోచనకై   (2) జరిగిన  ప్రాణార్పనము 

ఢంకానాదముతో స్తుతిగానముతో - వేనోళ్ళ చాటుదాము రండి ...  
యేసు తిరిగి లేచాడని - మనలో మళ్లీ పుట్టాడని
లోక రక్షకుడు యేసే అని .... రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

O naavika o naavika sramalalo sramika ఓ నావికా.... ఓ నావికా.... శ్రమలలో శ్రామికా...


నావికా....   నావికా.... శ్రమలలో శ్రామికా....

ఊసు వింటివా ... వింత గంటివా ...
యేసు సామి ఊసు నీవు వింటివా

హైలెస్సో ... హైలెస్సా
హైలెస్సో ... హైలెస్సా

1. వలేసావు రాతిరంతా  ... ధార పోసావు కష్టమంతా ... (2)
చిక్కలేదు చేప ఒక్కటైనా ... దక్కలేదు ఫలము కొంతైనా (2)

అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా

నింపాడు నీ నావ ... అద్భుత రీతితో ...
తృప్తిపరిచె నీ బ్రతుకు... గొప్ప మేళ్ళతో... 
వెంబడించు యేసును... పూర్ణ శక్తితో ...

యేసే   జగతికి.... సర్వాధికారి...
యేసే నీ నావకి....  చూపించు దారి..
చేస్తాడు నిన్ను.... అసలైన జాలరి   
మనుష్యుల పట్టే జాలరి
 
2. విరిగి నలిగిన మనస్సుతో ... చేసావు నీ సమరం
శయనించక, ఎడతెగక ... ఈదావు   భవసాగరం (2)

అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా

కరుణించాడు నిన్ను ... చల్లని చూపుతో
నిర్మలయ్యే నీ బ్రతుకు ... యేసుని ప్రేమతో
వెంబడించు యేసును... పూర్ణ శక్తితో ...

యేసే   జగతికి... సర్వాధికారి...
యేసే నీ నావకి...  చూపించు దారి
చేస్తాడు నిన్ను... అసలైన జాలరి 
మనుష్యుల పట్టే జాలరి

Veenulaku vindhulu chese yesayya వీనులకు విందులు చేసే యేసయ్య

Song no: 86

    వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
    వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా..
    వేగిరమే వినుటకు రారండి || వీనులకు ||

  1. రండి… విన రారండి
    యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
    నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
    మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
    రండి… || వీనులకు ||

  2. రండి… వచ్చి చూడండి
    యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
    నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
    శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
    రండి… || వీనులకు ||

  3. సృష్టి కర్తను మరచావు నీవు
    సృష్టిని నీవు పూజింప దగునా (2)
    భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
    నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
    రండి… || వీనులకు ||
Veenulaku Vindulu Chese Yesayya Su Charithra
Vegirame Vinutaku Raarandi
O Sodarulaaraa.. Vegirame Vinutaku Raarandi           ||Veenulaku||

Randi… Vina Raarandi
Yesayya Evaro Thelisikona Raarandi (2)
Nee Paapa Bhaaramunu Tholaginchedi Yesayyenandi
Mokshaaniki Maargam Choopinchedi Yesayyenandi (2)
Randi…                                                 ||Veenulaku||

Randi… Vachchi Choodandi
Yesayya Chese Kaaryamulu Choodandi (2)
Nee Vyaadhi Baadhalu Tholaginchedi Yesayyenandi
Shaanthi Sukhamulu Kaliginchedi Yesayyenandi (2)
Randi…                                                 ||Veenulaku||

Srushti Karthanu Marachaavu Neevu
Srushtini Neevu Poojimpa Dagunaa (2)
Bhoomyaakaashalanu Srushtinchindi Yesayyenandi
Ninu Noothana Srushtiga Maarchedi Yesayyenandi (2)
Randi…                                                 ||Veenulaku||


Chettu Chusthe Pacchagundi చెట్టు చూస్తే పచ్చగుంది

Song no:
HD

విస్వసంతో నేను విత్తనాలు వేసినాను 

    చెట్టు చూస్తే పచ్చగుంది
    పూత లేదు కాత లేదు } 2
    వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా
    రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా } 2

  1. కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే } 2
    కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా
    కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే ||

  2. కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను } 2
    ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను } 2
    పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా
    కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే ||

  3. పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు } 2
    ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా
    నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే ||

  4. కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి } 2
    పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా
    పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే ||

  5. పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి } 2
    పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను } 2
    కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి } 2
    పూత కాత బలముగాయెనా నా యేసయ్యా
    ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే ||



    Chettu Choosthe Pachchagundi
    Pootha Ledu Kaatha Ledu (2)
    Vesineruvu Vyardhamaayenaa Naa Yesayyaa
    Rekkala Kashtam Vrudhaa Aayenaa Naa Yesayyaa (2)
    Kaapu Gaasi Kalupu Theesi Neeru Katti Penchithe (2)
    Kandlerriki Chettu Perigenaa Naa Yesayyaa
    Kaatha Ledu Pootha Ledugaa Naa Yesayyaa (2) || Chettu Choosthe ||

    Kaapentho Gaasthadani Kalalenno Kannaanu (2)
    Phalamulenno Isthadani Paravashinchi Paadinaanu (2)
    Poothakanthaa Purugu Thagilenaa Naa Yesayyaa
    Kalalanni Kallalaayenaa Naa Yesayyaa (2) || Chettu Choosthe ||

    Pandirelupu Theega Undi Kaaya Ledu Pandu ledu (2)
    Premathoni Penchukuntini Naa Yesayyaa
    Narakaneeki Praanamoppadu Naa Yesayyaa (2) || Chettu Choosthe ||

    Kotha Kotha Eruvulesi Konni Naallu Malli Joosthi (2)
    Panikiraani Theegalochchenaa Naa Yesayyaa
    Pariki Kampaku Paakipaayenaa Naa Yesayyaa (2) || Chettu Choosthe ||

    Panikiraani Theegalanni Patti Kaththirinchesthi (2)
    Paadu Naati Pandiresi Prabhuku Antu Kattinaanu (2)
    Kaatha Pootha Ivvamani Kanneellatho Prabhunadigithi (2)
    Pootha Kaatha Balamugaayenaa Naa Yesayyaa
    Phalaalanni Panchabattenaa Naa Yesayyaa (2) || Chettu Choosthe ||

    Image result for Chettu Chooste Pachagundi

Chudalani undi yesuni cheralani umdi చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది


చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది
నాలోపలి ఆశలు వివరించాలని ఉంది (2)

1.పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె
పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే
మనసారా పాటను పాడలని ఆనిపించే
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

2. నాలో విచేవి పరిమళాల వనమంతా
యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా
చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది




Chudalani undi yesuni cheralani umdi

Nalopali asalu vivarimchalani umdi (2)



1.pomge vagulalo yesuni dhvani vinipimche

Puche puvvulalo ayane naku kanipimche

Manasara aa patanu padalani anipimche

Cheppalani umdi yesuto cheppalavi umdi

Jivitamamta yesuto ne gadapalani umdi



2. Nalo vichevi parimalala vanamamta

Yesuni sratulenno vedajalle pulavanamamta

I chirugali domtaralu ugi na tanuvamta

Cheppalani umdi yesuto cheppalani umdi

Jivitamamta yesuto ne gadapalani umdi

Chudali ninne nenu yesayya చూడాలి నిన్నే నేను యేసయ్యా


చూడాలి నిన్నే నేను యేసయ్యాచేరాలి నిన్నే నేను మెస్సయ్యా

నిన్నే చూడాలి నీలా మారాలినీకై బ్రతకాలి నీతో ఉండాలి   "చూ "

1.నీ పాదాములు చేరినా వెంటనేదొరికెను క్షమపణ సంతోషము "ని "

2.నిను చూచిన వారికందరికివిడుదల స్వస్ధత కలిగెను        "ని "

3.పరలోక స్వాస్ధ్యముకై పరుగెత్తగాఇహలోక ఆశలు జయించగను"ని