Chachina chethulatho yedhuru chuchuchundenu చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను


చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను
.. : ఓచిన్నితనయా - నీకిన్నిశ్రమలేలనయా
నీ తండ్రి ప్రేమను గనవా నీ యింటికే తిరిగి రావా

1. పనివారు సయితం నీతండ్రిఇంట
రుచియైున అన్నంతినుచుండగా
కనికరము చూపేవారెవరులేక
శుచిలేనిపొట్టుకైఆశింతువా

2. నీక్షేమమునుకోరునీతండ్రినొదిలి
ఆక్షామదేశమునజీవింతువా
విస్తారఆస్తిపైఅధికారమునువిడిచి
కష్టాలబాటలోపయనింతువా

3. పరిశుద్ధతండ్రికి ప్రియసుతునివైయుండి
పందులతో నీకు సహవాసమా
ఏర్పరచబడినయువరాజువైయుండి
పనికిమాలినవారితోస్నేహమా

Chethuletthi aradhinchedham చేతులెత్తి ఆరాధించెదం


చేతులెత్తి ఆరాధించెదం - నాట్యమాడి ఆనందించెదం
.: గోప్పక్రియలు చేయగల రక్షకునికి స్తుతి మహిమ ఘనతయు సమర్పించెదం
1.సాగరాన్ని నిలిపెను - పోడినేలపైన నడిపెను సమస్యనుండే జవాబునిచ్చును
2. బండరాయుని చిల్చేను - నీరు ప్రవహింపజేసేనుఅసాధ్యమైన కార్యాలను చేయును
3. ఆకాశాన్ని తెరిచెను - మన్నాతో తృప్తిపరచెనుసహాయమును పైనుండి పంపును      

Chudumu velugu vacchenu neepai udhayinchenu చూడుము వెలుగువచ్చెను నీపైఉదయుంచెను

చూడుము వెలుగువచ్చెను  నీపైఉదయుంచెను నీనుండి 
కాంతి  విరజిమ్మును  -  అనేకులను   ఆకర్షించును
1.నిను   బాధించినవారి  సంతతి   సాగిలపడెదరు 
నీ ముందు నిను ద్వేషించినవారందరును 
సాయము చేతురు   ఇకముందు                             
జనముల భాగ్యము నీదగును                               
శత్రు సమూహము లయమగును

2. ఒంటరి  నీవు బలమగుజనమై ఆరాధింతువు  రక్షకుని       శాశ్వతమైన   శోభాతిశయమై  ఆనందపరతువు  
అందరిని  నీ  సూర్యుడికను  అస్తమింపడు                               నీ  చంద్రుడెపుడూ  క్షీణించడు

3. నీ  కుమారులు  దూరమునుండి కూడివచ్చెదరు 
నీకడకు  బంగారమును  ధూపద్రవ్యమును  
దాచితెచ్చెదరు  నీకొరకు నాశనమను మాట మరుగవును                                యెహోవాయే   నీకు   వెలుగవును   

Chusthunnadamma chelli chusthunnadama చూస్తున్నాడమ్మాచెల్లీ చూస్తున్నాడమ్మా


చూస్తున్నాడమ్మాచెల్లీ చూస్తున్నాడమ్మా
నువ్వుచేసేపనులన్నీచూస్తున్నాడమ్మా
అడుగుతాడమ్మాలెక్కఅడుగుతాడమ్మా
తీర్పురోజునిన్నులెక్కఅడుగుతాడమ్మా
1. చీకట్లోచేశానని - నన్నెవరుచూస్తారని
చూసినానాకేమని - ఎవరేమిచేస్తారని
భయమసలేలేకున్నావా? చెడ్డపనులుచేస్తున్నావా?
2. విదేశాల్లోఉన్నానని - చాలాతెలివైనదాన్నని
అధికారాలున్నాయని - ఏంచేసినాచెల్లుతుందాని
విర్రవీగుతున్నావా? చెడ్డపనులుచేస్తున్నావా?
3. సువార్తనువిన్నాగాని - నాకుమాత్రంకానేకాదాని
ఇప్పుడేతొందరేమని - ఎపుడైనాచూడొచ్చులేఅని
వాయిదాలువేస్తున్నావా? చెడ్డపనులుచేస్తున్నావా?

Chuchuchunna devudavu neeve yesayya చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య


చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యచూడముచ్చటాయెనే
సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము

1.పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు
ఎవరైనా రక్తప్రోక్షణతో అప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా.

2.అగ్నిజాలామయమే నీ చూపులవలయాలుతప్పించుకొందురా?
ఏవరైన ఎంతటిఘనులైనా.
అగ్ని వంటి శోధనను తప్పించితివవే దయాసాగరా.

Chachina chethulu neeve చాచిన చేతులు నీవే

Song no:

    చాచిన చేతులు నీవే
    అరచేతిలో చెక్కినావే
    కమ్మని అమ్మవు నీవే
    కాచిన తండ్రివి నీవే
    నీలా ఎవరు ప్రేమిస్తారు
    నాకై ప్రాణం అర్పిస్తారు
    కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
    కళ్ళార్పకుండా కాపాడతారు || చాచిన ||

  1. కొండలు గుట్టలు చీకటి దారులు
    కనిపించదే కళ్ళు చిట్లించినా
    కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
    అన్నారు పడతావొక్క అడుగేసినా
    రక్షించే వారే లేరని
    నీ పనైపోయిందని (2)
    అందరు ఒక్కటై అరచేసినా
    అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
    నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
    శత్రువును కూల్చేసి నిలబెట్టినావు || చాచిన ||

  2. పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
    అవమానపడతాడని నవ్వేసినా
    చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
    అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
    నీవెంత నీ బ్రతుకెంతని
    నిలువలేవు నీవని (2)
    అందరు ఒక్కటై తేల్చేసినా
    కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)
    నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
    నా గిన్నె నింపేసి నడిపించినావు || చాచిన ||



    Chachina chethulu neevey
    Arachethilo chekkinavey
    Kammani ammavu neevey
    Kaachina thandrivi neevey
    Neela evaru premistharu
    Naakai pranam arpistharu
    Kanniru thudichi karunistharu
    Kallarpakunda kaapadtharu ""chachina""

  1. Kondalu guttalu
    cheekati dharulu
    Kanipinchadhey kallu chitlinchinaa
    Kaaralu miriyalu
    nurchedi prajalu
    Annaru padathaa
    okka adugesina
    Rakshinchey vaarey lerani
    Nee panaipoindhani ""2""
    Andharu okkatai arachesina
    Apavadhulenno naapai mopesina. ""2""
    Nee cheyyi chachesi
    cheekatini cheelchesi
    Sathruvunu koolchesi
    nilabettinaavu ""chachinaa""

  2. Pedhodu pirikodu
    prabhusevakochadu
    Avamaana padthadani
    navvesinaa
    Chinnodu neevantu
    arhatha ledhantu
    Ayyinollu kaanollu cheppesina
    Neeventhani nee brathukenthani
    Niluvaa levu neevani ""2""
    Andharu okkatai thelchesina
    Kulcheyalani nannu krushichesinaa. ""2""
    Nee aathmatho nimpesi
    nirasanni koolchesi
    Naa ginney nimpesi
    nadipinchinaavu ""chachina""

Chirunagavu momu thoda చిరునగవు మోముతోడ


చిరునగవు మోముతోడ-భవదివ్యభజనసేయ
శుద్ధహ్రుదయమేచిహ్నముపరముకు
నూతనశ్రుష్టికిచరితము
చరణమేశరణముముఖముకు "చిరునగవు"" 

1. త్రుణప్రాయజీవితమునిలువెల్లవిషమయము-
విడుదలకానరాదుజన్మకర్మధర్మముతో "2"
నరరూపధారిగాఏకైకసుతునిగపరమువీడి-
అలనరులకొరకుఇలకురిసెకరుణరుధిరం   "చిరునగవు

2. ఇరుకైనఈగమనంవిశ్వాసయానం-
త్రోవవిశాలంనరకమేఅంతం "2"
రక్షణవెదకినాపాపమువీడిన-తీర్చుచెంతకు
నొసగువరములుతెరచుపరముమనకు   "చిరునగవు"