Rare rare o janulara vegame rarando రారే రారే ఓ జనులారా వేగమే రారండో

రారే రారే ఓ జనులారా వేగమే రారండో
చక్కనైనా బాలయేసుని సుత్తము రారండో(2)
పాపాలు బాపునంట రోగాలు తిర్చునంట
లోకాన్న పండుగంట.................(2)(రారే రారే)
మనుషుల పాపము బాప మహిమనే విడాడంటా
మనిషిగా పూట్టేందుకు ధరణ్నికి వాచాడో(2)
మహిమ రాజ్యమును నాడు మనకియ పుట్టేనులే
మహిమ స్వరూపుడు మరణానికి తలవొగ్యడే
రాజులరాజుగా యేసు రాజ్యమును మనకీయాను
పాపపు ధస్యపునుండి విడుదల నిచుటకు (2)
పాప బారము మోసి  మరణ కోరలు విరచి
శాశ్యత జీవము నీవేగా మరణమును గేలిచాడో(2)(రారే రారే)

Raaraju janminche ielalona yesu రారాజు జన్మించే ఇలలోన యేసు

రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన (2)
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)
ఓ సోదరా… ఓ సోదరీ… (2)
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)       ||రారాజు||
అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||
అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

Rela rela rela rela rela relammo padha padha రేలా రేలా రేలా రేలా రేలా రేలా రేలా రెలమ్మో... పదపద

రేలా రేలా  రేలా  రేలా  రేలా  రేలా
రేలా   రెలమ్మో... పదపద పదపదమంటూ
పరుగులు  తీయమ్మ గుడికి                  “2” “రేలా”
బెత్లహెములో  - యేసు పుట్టెను
కన్య  గర్భమందు  -  పుట్టెను
దన్యులగుటకు  “3” రండి వేగమే
చిన్ని చెల్లమ్మ  “పదపద”
యేసు క్రీస్తు నేడే పుట్టెను
నేడు రక్షణ మనకు వచ్చెను
దన్యులగుటకు “3”  రండి వేగమే
చిన్నిచెల్లెమ్మ  “పదపద”
ఇంటి పనులు – పొలము పనులు
ఆదివారం చేయకే తల్లి”2”
దన్యులగుటకు ”3” అర్ధం తెలిసి
చిన్నిచెల్లెమ్మ  “పదపద”

Rela rerela yela uyala aanandha hela రేలా రేరేలా యేలా ఊయలా ఆనంద హేలా

రేలా రేరేలా యేలా ఊయలా ఆనంద హేలా సాగేయియాలా
పోదుపోడిచే కోడికుయగా నిద్రరిండిచి లేఉషారుగా
లోకమంతా పండుగాయేగా
యేసు పూట్టంగా
ఆడిపడింది నింగి నేలా మన గుండెలో ఓదాగల(2)
నిన్న్దనురేడు మాటికిదిగోచినాడు
పశుల తోటిలో నేడు పండుకుండే పసివాడు (2)
సర్వలోకాల సృష్టికర్త మాకుగలడు రక్షణ కర్త(2)
ఇంత గొప్ప దేవుడే
శక్తి సంపనుడే (2)
మానషి  కొరకు తనుతాను  తగినచుకునడే
మనకు బదులుగా సిల్వలో మరణము పొందినాడే(పోదుపోడిచే)
పరిశుద్ధ బాలకుండు పరదైవ పుత్రుడు
పరలోక రాజ్య వార్త లోకాన్న చాటినాడు (2)
మన రోగని బాపినాడు
పాప  బారని మోసినాడు (2)
అద్బుత దేవుడు ఆది సంబుతుడు (2)
మరణించి తిరిగి లేచినా గొప్ప విజయ వీరుడు
నమ్మి నోలకు పరలోకంలో
నివాసం సిద్దపరచాడు

Rarori peddhanna yesayya puttinadu రారోరి పెద్దన్న యేసుయ్యి పుటినాడు

రారోరి పెద్దన్న యేసుయ్యి పుటినాడు – చూడగా వెళ్ళద్ధాము
రారోరి చిన్నన్న యేసుయ్యి పుటినాడు – చూడగా వెళ్ళద్ధాము
అను: బెత్లెహము పురములోన బాలయేసుడై
పొత్తి గుడ్డలతో చుట్టబాడీయున్నాడు
మన జీవితాలలో వెలుగు నింప వచ్చాడు
ఏ స్పష్టి అంతటినీ నోటిమాటతోచేసి – ధీనుడిగా ఇల పుట్టినాడు
మన పాప బ్రతుకులో పాపాన్ని తొలగింప – యేసుయ్యి భూవికొచ్చినాడు
చింత లేదు మనకిక యేసు పుట్టినే – పాప బితి మన నుండి దూరమాయేను
అనంద మానందమే యేసుని జననమే – సర్వలోకల ప్రజలకిక అనందమే
2. జీవమునిచ్చుటికు ప్రేమను చూపుటుకు – స్వర్గసీమను వీడి వచ్చినాడు
ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు – నమ్మిన వారిందారికి నెమ్మదివ్విగా
క్రింగిన  వారిందారిని లేవనెత్తగా – పశువుల పకయెందు పవళించిన
మన యేసు స్వామిని చూచి తరించుధము రండి!

Lokarakshakududhayinchenu yesu puttenu లోకరక్షకుడుదయుంచేను – యేసు పుట్టెను శుభము శుభము

లోకరక్షకుడుదయుంచేను – యేసు పుట్టెను శుభము శుభము
ఇమ్మనుయేలు దేవుడు మనకు
తోడుగా వచ్చేను – తోడుగావచ్చేను (2)
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
భూమి మీద తనకిష్టులకు సమాధానము సమాధానము(4)
దైవకుమారుడు శిశువుగా పుట్టెను – రక్షింపనీల కేతెయించను
లోకపాపము తన భుజములు పై –మోయుచు వచ్చెను - మోయుచు వచ్చెను “సర్వొ”
2. రాజాదిరాజు ప్రభువుల ప్రభువు – ప్రేమ స్వరూపిగా వచ్చెను దైవ వాక్యము మనల నడుపును
మనుజురూపిగా వచ్చెను - మనుజురూపిగా వచ్చెను “సర్వొ”
3. ఆశర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు
నిత్యుండగు తండ్రి సమదాన కర్త – అధిపతిగా వచ్చెను - అధిపతిగా వచ్చెను “సర్వొ”

Lokala nele loka rakshakudu bethlehemulo లోకాల నేలే లోక రక్షకుడు – బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు

లోకాల నేలే లోక రక్షకుడు – బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు “2” 
Happy happy happy Christmas - merry merry merry Christmas    “2” 
మహిమను వదలి – మరియ గర్బాన
నీతి సూర్యుడు ఉదయించేను “2”
ఆశర్యకరుడు, ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త “2”
మహిమ ఘనత ఆయనకే చెల్లును “2”
పరమున ధూతలు – స్తోత్రము చేయగ
పవళించేను ప్రభు పసిబాలుడై
ప్రభు జన్మము పరమార్దం పాపులకిది ఓ మార్గం
ప్రభు యేసుని నమ్మినచో కలుగును నీకు మోక్షం “2”
మహిమ ఘనత ఆయనకే చెల్లును