Raktham(e) jayam raktham(e) jayam kalvari yesuni రక్తమేజయం రక్తమేజయం కల్వరియేసుని రక్తమేజయం

రక్తంజయం రక్తంజయం కల్వరి యేసుని  రక్తంజయం
రక్తంజయం రక్తంజయం కరుణామయునీ రక్తంజయం (2)
యేసురక్తమే విజయం --------- జయం జయం
యేసురక్తమే విజయం  (2)
1.పాపం తొలగించు రక్తంజయం
పరిశుద్దులుగ చేయు  రక్తంజయం (2)
శాపమున్ బాపును రక్తంజయం    (2)
సమాదాన మిచ్చును రక్తంజయం (2) :యేసుః
2.సాతానున్ తరుమును రక్తంజయం
స్వస్తత నిచ్చును రక్తంజయం  (2)
అధికార మిచ్చును రక్తంజయం (2)
అధ్బుతాలు చేయును రక్తంజయం (2) :రక్తంజయం


రక్తమేజయం - రక్తమేజయం
రక్తమేజయం -  రక్తమేజయం-
కల్వరియేసుని - రక్తమేజయం
కరుణాయేసుని - రక్తమేజయం
పాపాన్నికడిగిన - రక్తమేజయం
శాపాన్నిమారిన - రక్తమేజయం
పరిశుద్ధపరచిన - రక్తమేజయం
శాంతినినొసగిన -  రక్తమేజయం
విడుదలనిచ్చిన -  రక్తమేజయం
కొరతలుతీర్చిన -   రక్తమేజయం
జయమునిచ్చిన -  రక్తమేజయం
బలమునొసగిన -   రక్తమేజయం
ద్వేషముతీర్చిన -  రక్తమేజయం
ప్రేమనునింపిన - రక్తమేజయం
అధికరామోసగీన -  రక్తమేజయం
ఆశ్రయదుర్గమైన - రక్తమేజయం
సాతాన్నుబంధించిన  -   రక్తమేజయం
నాకొసం  క్రయమైన -  రక్తమేజయం
సందేహంతీర్చిన -    రక్తమేజయం
పరలోకమార్గమైన -రక్తమేజయం

Vijaya ghosha vinipinchenu viswamantha galamu letthi విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి

పల్లవి:   విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా                            
 హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా           (4)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
1.       అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడుఅణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడుమృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెనుమృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను               
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా          హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
2.       తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి     అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యముఅంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము      హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా         
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా          హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4)

Rail podhuvo neevu kulipodhuvo theliyadhura neeku yegadiyo రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో

రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో
    పువ్వు రాలు విదముగారాలి పోదువో
అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా “రాలిపో”
1. రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా
    ఒట్టిదిరా నీవు మట్టివిరా (2)
   అయ్యో మానవా మాయరా ఇది మాయరా   “రాలిపో”
2. కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా
    కుండవురా నీవు పగిలెదవు (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా “రాలిపో”
3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట
    ఎందరు వున్న ఒక్కడివే (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా “రాలిపో”
4. భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా
    మర్చిపోదురు నిన్ను ఒక దినము  (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా “రాలిపో”

Rakthame jayam yesu rakthame jayam రక్తమే జయం యేసు రక్తమే జయం

రక్తమే జయం యేసు రక్తమే జయం (2)
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా
1.పరిశుధ్ద పరచును యేసురక్తము (2)(నను)
పరమున చేర్చును యేసురక్తము (2) (పరి) |రక్తమే|
2.జయమిచ్చు రక్తము యేసురక్తము (2)(నను)
జీవింప చేయును యేసురక్తము (2) (జయ) |రక్తమే

Deva neeku sthothramu e rathrilo nee velugu dhivenakai దేవా నీకు స్తోత్రము -ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై

దేవా నీకు స్తోత్రము -ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై=కావుము నన్నిప్పుడు-రాజుల రాజా -ప్రోవు రెక్కల నీడలో||దేవా||
1 పూని యేసుని పేరిటన్ -మన్నించుము-కాని పనులను జేసినను=నేను నిదురపోవక-ముందే సమా-ధాన మిమ్ము నాకు||దేవా||
2 చావు నొందుట కెన్నడు-భీతి లేక-జీవింప నేర్పించుము=జీవ పునరుత్ధానం-లో మహిమతో-లేవ మడియ నడ్పుము||దేవా||
3 నేను జీకటి నిద్రను-రోయుచు దుద-లేని దినంబునందు=మానకుండగ దూతలన్-గూడి చేయ గానమెప్పుడు -గల్గునో||దేవా||

Ninu sthuthinchina chalu na brathuku dhinamulo నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను||
స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||
ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||
ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||
ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||

E lokamlo yevvaru chupani kaluvari siluva prema iedhi ఈలోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువప్రేమ ఇది

ఈలోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువప్రేమ ఇది - కాలాలే మారినా మారని ప్రేమ ఇది " 2 "
ప్రేమా యేసునిప్రేమా - ప్రేమా కలువరి ప్రేమా
నను విడువని ప్రేమ - నను మరువని ప్రేమ "2" "ఈ లోకంలో"
1. శోకించు వేళ  విలపించు వేళా - యేసు నను చూచేనే - నా - భారము తొలగించెనే "2"
నీవెంటే నేనున్నా కన్నీరెందుకని - నీ చెంతే నేనుంటా దిగులే చెందకని
మనుష్యుల ప్రేమ ఆశించిన కన్నీరే మిగులునని
పలికిన నా యేసయ్య నీకే స్తోత్రమయా "2" "ఈలోకంలో"
2. శపియించబడి నేను కృశియించు వేళా తోడు నీవైతివే - నా - నీడ నీవైతివే "2"
నే నిన్ను విడచిన నన్ను విడువక వెంబడించినావే - నే నిన్ను మరచిన  నన్ను మరువక పలకరించినావే
గమ్యం లేని పయనంలో ప్రభుయేసే గమ్యమని
తెలుసుకొంటినయ్య నను మలచుకొంటినయ్యా "2"
                       "ఈ లోకంలో"