Sannuthintthu yesu swamy ninnu anudhinam సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం


Song no:

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతున (2)
శోధన వేదన కష్ట సమయాన నా తోడుగనుందువు
1.ఆశ్చర్యకార్యములు ఆనంద గడియలు ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణకాటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
2,నా దోశములన్నిటిని క్షమియించినావు కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు

నీకేమి చెల్లింతు మహిమైశ్వర్యముల మాహారాజు మహిమతో

Sajeeva yagamuga sarvamga homamuga సజీవ యాగముగ సర్వాంగ హొమముగా


Song no:

సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
చేయుము దేహమును దేవుని కనుకూలముగా
1.ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము
చెల్లించుటకైయాగమాయె ప్రభుయేసే
నీకు విలువ చేకూర్చే సిలువే
2. నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు

3. మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
ఇచ్చిన చేతులను ప్రభువు ఎన్నడు విడువడు

Samkeerthana na sthuthi keerthana sambhashana naa sthothrarppana సంకీర్తన నా స్తుతికీర్తన సంభాషనా నా స్తోత్రార్పన


Song no:
సంకీర్తన నా స్తుతికీర్తన సంభాషనా నా స్తోత్రార్పన
ఆత్మతో సత్యముతో జిహ్వార్పణఆత్మవశుడవై నవకీర్తన
1.రాత్రివేళలో నే వెదకినాదిరకనైతివి నీవక్కడా
తలుపు తట్టుచు నిలచిననుతీయనైతిని ఎంతైనను
పరుగులెత్తి వెదకుచుండగకృపతోడ ఎదురైతివి
ప్రియుడాసిలువలో దిరకితివి
ఆరాధన నా ఆరాధనమహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా
2. బ్రతికి చచ్చిన నా బ్రతుకులోనీవు వచ్చిన రానైతివి
మరణపు రోగము నన్ను కమ్ముగానీదు రాక కరువాయెనే
నాల్గవ దినమున నడచుచు వచ్చిజీవింపలేపితివి
నీ పిలుపుతోసహవాస నిందాయెనే

ఆరాధన నా ఆరాధనమహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా

Santhosha vasthram yesu vandhanam సంతోషవస్త్రం సంతోషంయేసు వందనం


Song no:

సంతోషవస్త్రం సంతోషంయేసు వందనం నీవిచ్చినాఈసంతోషవస్త్రముకై"
పల్లవి: సంతోషవస్త్రంమాకుదరియింపచేశావు-
మాదుఃఖదినములుసమాప్తపరచావు "2"
సంతోషంయేసువందనం-నీవిచ్చినాఈసంతోషవస్త్రముకై
స్తుతిస్తోత్రంప్రతినిత్యం-మాదేవానీకేఅర్పితం   "సంతోష"
1. నిత్యసుఖములుకలవునీసనిదిలోదీవెనకలదునీప్రతిమాటలో "2"
విడువనూయెడబాయననివగ్ధానమిచ్చిబలపరచావు "2"   "సంతోషం"

2. రక్షనఆనందంమాకిచ్చావుమాక్రయధనమంతచెల్లించావు "2"
ఏతెగులూనీగుడరమునుసమీపించదనిసెలవిచ్చావు "2"   "సంతోషం"

Sthuthulaku pathruda yesayya sthuthi keerthanalu nikenayya స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా


Song no:

స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా 2
1.మహిమకు పాత్రుడు ఆయనయ్యాకీర్తియు ఘనతయు రాజునకేనే పాడెద ప్రభు సన్నిధిలోనే ఆడెద ప్రభు సముఖములోచిన్ని బిడ్డను పోలి నే 2

2.స్తుతి చెల్లించెద యేసయ్యామహిమకు పాత్రుడు మెస్సయ్యా 2నిరతము పాడెద హల్లెలూయాఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా      ||నే పాడెద||

Sthuthiyinchedha nee namam deva anudhinam స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం


Song no:

స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం  (2)
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు  (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు  (2)  స్తుతి

1.పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు       స్తుతి

2.సిలువే నాదు శరణం - నీవే నాకు మార్గం  (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు       స్తుతి

Sthuthi naivedhyam andhuko yesayya sthuthi yagamu ne chesedha స్తుతి నైవేధ్యం - అందుకో యేసయ్య స్తుతి యాగము


Song no:

స్తుతి నైవేధ్యం - అందుకో యేసయ్య స్తుతి యాగము నే చేసెద నిరతం (2) 
"స్తుతికి పాత్రుడవు - స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు - స్తుతికి అర్హుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు"
1.నా ప్రార్దన-దూపము వలే చేతులెత్తెదన్ నైవేద్యముగా (2) 
అంగీకరించుము యేసయ్య- నిన్నే స్తుతింతుము యేసయ్య (2) స్తుతి నైవేధ్యం||


2.స్తోత్రము చేయుట-శ్రేయస్కరమే స్తుతులు పాడుట-మనోహరమే(2) 
కృతజ్ణతతో పూజింతుము- కృపలో నిరతము పాడెదము (2) స్తుతి నైవేధ్యం