Yendhukamma lokama kreesthu ante kopamu yemitamma deshama ఎందుకమ్మా లోకమా క్రీస్తు అంటే కోపము ఏమిటమ్మా దేశమా


Song no:

ఎందుకమ్మా లోకమా క్రీస్తు అంటే కోపము
ఏమిటమ్మా దేశమా యేసు అంటే ద్వేషము //2//

నిను ప్రేమించినందుకా ప్రాణమిచ్చినందుకా
ని ధరిచేరినందుకా దీవించినందుకా //2//    || ఎందుకమ్మా||

1.నినుఎంతో ప్రేమించి నీకోరకై ఎతేంచ్చి //2//
నీ కన్నీటిని తుడిచ్చి నీకై సిలువను మోసిన //2//
క్రీస్తు పై !               || ఎందుకమ్మా||
                       
2.తనపేరే తేలియకున్న తనగురించ్చి తేలిపెందుకు //2//
తన సెవకులను పంపి తండ్రిప్రేమ చ్చాటిన //2//
క్రీస్తు పై!                    || ఎందుకమ్మా||
                         
3.నీలోని చ్చికటిని తోలగించి వేయుటకు  //2//
తన తండ్రిని విడిచి నీకోరకై వచ్చిన //2//
క్రీస్తు పై!                       || ఎందుకమ్మా||
                      








Rakshanane oda thalupu theruvabadindhi nati kante nedu రక్షననే ఓడ తలుపు తెరువబడింది - నాటి కంటే నేడు


Song no:

రక్షననే ఓడ తలుపు తెరువబడింది - నాటి కంటే నేడు
మరి చేరువలో ఉంది ఆలస్యం చేయకుండా కేవు తీసుకో - అవకాశం ఉండగానే రేవు చేరుకో నూటిరువది
వత్సరాల నోవహు సువార్తను

1.లెక్కచేయలేదు మరి వెక్కిరించారు ప్రజలు
వర్షమెక్కువయింది ఓడ తేలిపోయింది
తట్టి తడివి చూసినా తలుపు మూయబడింది

2.చిక్కుడు కాయల కూరతో ఒకపూట కూటికొరకై
జేష్టత్వం అమ్ముకొని బ్రష్టుడైన ఏశావు
ఒక్క దీవెనైన నాకు దక్కలేదు తండ్రియని సమీపించి
ఏడ్చినా శాపమే మిగిలింది

3.మీలో ఒక్కరు నన్ను అప్పగింప నున్నారని చెప్పగానే
ప్రభుని మాట ఒప్పుకోలేదు యూదా
తప్పుకుని తరలిపోయి తల్లకిందులా పడి

నట్టనడుమ బ్రద్దలై నశియించినాడు చూడు

Randi yehovanu gurchi usthahaganamu chesedhamu రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము


Song no:

రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము
ఆయనేమనపోషకుడు - నమ్మదగినదేవుడని
ఆహాహల్లెలూయ - ఆహాహల్లెలూయ
1 కష్టనష్టములెన్నున్న - పోంగుసాగరాలెదురైనా
ఆయనేమనఆశ్రయం - ఇరుకులోఇబ్బందులో     "రండి"
2 విరిగినలిగినహృదయముతో -
దేవదేవునిసన్నిధిలో
ఆనిశముప్రార్ధించిన - కలుగుఈవులుమనకెన్నో      " రండి"
3 త్రోవతప్పినవారలను - చేరదీసేనాధుడని
నీతిసూర్యుండాయనేయని - నిత్యముస్తుతిచేయుదము "రండి

Rojantha nee padha chentha nenunda nakorika రోజంతా నీ పాదచెంత నేనుండ నా కొరిక


Song no:

రోజంతా నీ పాదచెంత నేనుండ నా కొరిక- దినమెల్లనాతోడుగానీవుంటెఓవేడుక "2"
1. నినుచూసేకనులు, స్తుతియించేగళము-ప్రెమించేహృదయంస్పందించేమనసు-దేవానీవేదయచేయుము....నిన్నుకీర్తింపనేర్పుప్రభు... "2"
జీవితాంతమునీవాడిగా... నేనేనుండనాకోరిక - ప్రతినిత్యంనీరూపమేనామదిలోమెదలాలికా....       "రోజంతా"
2. నీసైనికుడనై, నేపోరాడెదను-నాశక్తంతయూ, నాయుక్తంతయూ-నీకైవెచ్చింపసంసిద్ధుడను....నన్నుదీవించిపంపుప్రభు... "2"
అతిత్వరలోజనులెల్లరు.....నిన్నెరుగనాకోరిక - ఒకమారువారందరు.... నినుపొగడచూడాలిగా.....        "రోజంతా"

Rajula rajula raju seeyonu na raju siyonu raraju nayesu రాజుల రాజుల రాజు సీయోను నా రాజు సీయోను రారాజు నాయేసు

Song no:

    రాజుల రాజుల రాజు
    సీయోను రారాజు (2)
    సీయోను రారాజు నా యేసు
    పైనున్న యెరూషలేము నా గృహము (2)

  1. తల్లి గర్భము నుండి వేరు చేసి
    తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
    సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
    సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||

  2. నిషేధించబడిన రాయి
    సీయోనులో మూల రాయి (2)
    ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
    సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||
Raajula Raajula Raaju
Seeyonu Raaraaju (2)
Seeyonu Raaraaju Naa Yesu
Painunna Yerushalemu Naa Gruhamu (2)
Thalli Garbhamu Nundi Veru Chesi
Thandri Inti Nundi Nannu Pilachi (2)
Seeyonu Korake Nannu Erparachina
Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||

Nishedhinchabadina Raayi
Seeyonulo Moola Raayi (2)
Ennika Leni Nannu Ennukonina
Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||

Raraju vasthunnado janulara rajyam thesthunnado రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో


Song no:

రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారే
వస్తామన్న యేసురాజు రాకమానునా
తెస్తానన్న బహుమానం తేకమానునా

1.పాపానికి జీతం -రెండవ మరణం
అది అగ్ని గుండమే -అందులో వేదన !!2!!
మహిమకు యేసు మార్గము జీవము !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము  !!2!!

2.పాపం చేయొద్దు-మాహా శాపమయ్యా
ఆపాప ఫలితము- రోగరుగ్మతలు !!2!!
యేసయ్యా గాయాలు రక్షణకు కారణం !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము  !!2!!

3.కనురెప్ప పాటున- కడబూర మ్రోగగా
నమ్మిన వారందరూ -పరమున ఉందురు !!2!!
నమ్మనివారందరు శ్రమలపాలౌతారు !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము  !!2!!


Rava yesayya neevu rava yesayya mammulanu konipova రావా యేసయ్య నీవు రావా యేసయ్య మమ్ములను కొనిపోవ


Song no:

రావా యేసయ్య నీవు రావా యేసయ్య 
మమ్ములను కొనిపోవ రావా యేసయ్య 
నీ రాక కోసం మేము వేచియున్నాము
నీ స్వరము కోసం మేము ఎదురు చూస్తు ఉన్నాము
1.నీ ప్రేమ వాత్సల్యం మాకు కవాలి
నీ వారసత్వము మేము కలిగుండాలి తల్లిని మించి ప్రేమను చూపే
తండ్రిని మించి కరుణను చూపే
నీదు ప్రేమ సహవాసం మాకు కవాలి
2.నీవుండ స్దలయందు మేము  ఉండాలి 
నీ తోనే కలకాలం మేము జివించాలి వేదన లేని కన్నీరు లేని

నీదు రాజ్యమందు ఉండాలని ఆశ