Song no:
Raraju vasthunnado janulara rajyam thesthunnado రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో
Song no:
రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం
తెస్తున్నాడో
త్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారే
వస్తామన్న యేసురాజు రాకమానునా
తెస్తానన్న బహుమానం తేకమానునా
1.పాపానికి జీతం
-రెండవ మరణం
అది అగ్ని
గుండమే -అందులో
వేదన !!2!!
మహిమకు యేసు
మార్గము జీవము
!!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప
పరిహారము
!!2!!
2.పాపం చేయొద్దు-మాహా శాపమయ్యా
ఆపాప ఫలితము-ఈ రోగరుగ్మతలు !!2!!
యేసయ్యా గాయాలు
రక్షణకు కారణం
!!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప
పరిహారము
!!2!!
3.కనురెప్ప పాటున-
కడబూర మ్రోగగా
నమ్మిన వారందరూ -పరమున ఉందురు
!!2!!
నమ్మనివారందరు శ్రమలపాలౌతారు !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప
పరిహారము
!!2!!
Rava yesayya neevu rava yesayya mammulanu konipova రావా యేసయ్య నీవు రావా యేసయ్య మమ్ములను కొనిపోవ
Song no:
రావా యేసయ్య
నీవు రావా
యేసయ్య
మమ్ములను కొనిపోవ రావా యేసయ్య
నీ రాక
కోసం మేము
వేచియున్నాము
నీ స్వరము
కోసం మేము
ఎదురు చూస్తు
ఉన్నాము
1.నీ ప్రేమ
వాత్సల్యం మాకు
కవాలి
నీ వారసత్వము మేము కలిగుండాలి తల్లిని మించి
ప్రేమను చూపే
తండ్రిని మించి
కరుణను చూపే
నీదు ప్రేమ
సహవాసం మాకు
కవాలి
2.నీవుండ స్దలయందు మేము ఉండాలి
నీ తోనే
కలకాలం మేము
జివించాలి వేదన
లేని కన్నీరు లేని
నీదు రాజ్యమందు ఉండాలని ఆశ
Rajadhi raja devadhi deva nee sannidhi cherihimayya రాజాధి రాజా దేవాది దేవ నీ సన్నిధి చేరితిమయ్యా
Song no:
రాజాధి రాజా దేవాది దేవ నీ సన్నిధి చేరితిమయ్యా
ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా
అ.ప:
ఆరాధన నీకేనయ్యా -నా ఆరాధననీకేయేసయ్యా
1.ఆశ్రయమైయుండిరక్షించువాడా- నిన్నే పుజించెదమయ్యాఆశీర్వదించి
పోషించువడా –
స్తోత్రము చెల్లించెదమయ్యా
2. వాగ్ధనములను
నేరవేర్చువాడా- నిన్నే
పుజించెదమయ్యా నీవున్నస్థలము
మము చేర్చువాడా-
స్తోత్రము చెల్లించెదమయ్యా
3. తోట్రిల్లకుండా
నడిపించువాడా - నిన్నే
పుజించెదమయ్యా
మా దేహములలో నివసించువాడా -
స్తోత్రము చెల్లించెదమయ్యా
Raja nee sannidhi lone dorikene anandha manandhame రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే
Song no:
రాజా నీ
సన్నిధి లోనే
దొరికెనే ఆనంద
మానందమే
జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ ధ్యానమే ఆ గానం ఆధారం ఆనందమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే . .
జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ ధ్యానమే ఆ గానం ఆధారం ఆనందమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే . .
1. మరలరాని
కాలమల్లె తరలి
పోయే నాదు
దోషం
నిలువదయే పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనైఆత్మ ఫలము పొందితినే . .
నిలువదయే పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనైఆత్మ ఫలము పొందితినే . .
2. తెలియరాని
నీదు ప్రేమ
నాలో నింపె
ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింపఆత్మ ఫలము పొందితినే .
జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింపఆత్మ ఫలము పొందితినే .
Randi randi yesu pilechenu athma rakshan pondhaganu రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను
Song no:
రండి రండి
యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను
ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను
పొందుము తక్షణం రక్షణ భాగ్యము
ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను
పొందుము తక్షణం రక్షణ భాగ్యము
1. ఏది
నీజాతి ఏ
వంశామైనా ఏ
కులము నీదేమతమైనా
ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి
ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి
2. నిన్ను
నన్ను రక్షించుటకై యేసు ప్రభువు శిక్షింపబడెను
మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను
మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను
3. నీదుపాపము
ఒప్పుకొనుము యేసుక్రీస్తుని అంగీకరించుము
తన రుధిరములో నిన్ను కడుగును
నీతిమంతునిగా మార్చివేయును దొరికిన విధముగా||దొరుకు||
5.క్రైస్తవులను బట్టి
కొట్టి - ఖైదులో
వేయదలచిననుతన రుధిరములో నిన్ను కడుగును
నీతిమంతునిగా మార్చివేయును దొరికిన విధముగా||దొరుకు||
వాస్తవమగు వెలుగును జూచి - ప్రభుని చాటిని పౌలు బోలి ”దొరుకు”
Dhorukuthavura sahodhara dhorukuthavura neevu tharimi దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు
Song no:
దొరుకుతావురా సహోదరా!
దొరుకుతావురా నీవు
తరిమి తరిమి కీడుచేయ - పరుగులెత్తిన గాని తుదకు ||దొరుకు ||
తరిమి తరిమి కీడుచేయ - పరుగులెత్తిన గాని తుదకు ||దొరుకు ||
1.చిన్నచూపు చూచి తమ్ముని - కన్నెఱుంగక చంపిన గాని
అన్న కయిాను దేవుని - హస్తమునకు దొరికిన రీతిగా ||దొరుకు ||
2.వరములొందిన తమ్ముని - జంపవలయునని పంతముగబట్టి
నరకవచ్చిలోబడి యేడ్చిన - దురిత చరితుని ఏశావువలె ||దొరుకు|
3.భక్త దావీదును బట్టి - ప్రాెణము దీయగ దలచిన తన
శక్తితో తరిమిన రాజగు - సౌలు దొరికినరీతి గాను ||దొరుకు ||
4.విగ్రహము నకు
మ్రెుక్కని దైవ
- పిల్లల నగ్నలోపడవైచి
ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్డిమేసి దొరికిన విధముగా||దొరుకు||
ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్డిమేసి దొరికిన విధముగా||దొరుకు||
5.క్రైస్తవులను బట్టి
కొట్టి - ఖైదులో
వేయదలచినను
వాస్తవమగు వెలుగును జూచి - ప్రభుని చాటిని పౌలు బోలి ”దొరుకు”
వాస్తవమగు వెలుగును జూచి - ప్రభుని చాటిని పౌలు బోలి ”దొరుకు”
Rajadhi raja ravikoti teja ramaniya samrajya రాజధి రాజ రవి కోటి తేజ రమణియ సామ్రజ్య పరిపాలక
Song no: 161
- రాజాధిరాజ రవి కోటి తేజ
- వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2 || రాజాధి రాజా || - ఊహలకందని ఉన్నతమైన
నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో || రాజాధి రాజా || - మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2 || రాజాధి రాజా ||
రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2
విడువని కృప నాలో స్థాపించేనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2 || రాజాధి రాజా ||











