Song no:
Parishuddhuda na yesayya ninne sthothinthunu mahonathuda పరిశుధుడా నా యేసయా..నిన్నే స్తోత్రింతును..మహోనతుడా
Song no:
1.పరిశుధుడా నా యేసయా..నిన్నే స్తోత్రింతును..మహోనతుడా నా తండ్రి నిన్నే ఘనపరతును..ప్రభువా పూజార్హుడా...మహిమా సంపన్నుడా..యెహోవా విమోచాకుడా..ఆశ్రయ దుర్గామా..ప్రభువా పూజార్హుడా...మహిమా సంపన్నుడా..యెహోవా విమోచాకుడా..ఆశ్రయ దుర్గామా..
2.అభిశక్తుడా ఆరధ్యుడా..నిన్నే ప్రేమింతును..పదివేలలో అతి సుందరుడా.. నీలోనే హర్షింతును..రాజా నా సర్వమా నీకే స్తుతి కీర్తన..నీతో సహవాసము నిత్యం సంతోషమే ..రాజా నా సర్వమా నీకే స్తుతి కీర్తన..నీతో సహవాసం నిత్యం సంతోషమే ..
Paralokame na anthapuram cheralane na thapathrayam పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
Song no:
పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2" "పరలోకమే "
1. స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... "2" "పరలోకమే "
"2. పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను "2"
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2" "పరలోకమే"
Padhi velalo athi priyudu samipincharani thejonivasudu పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు
Song no:
పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేముస్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు (4)
1.ఏ బేధము లేదు ఆ చూపులోఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరంకన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపంకష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2) ॥పదివేలలో॥
2.దొంగలతో కలిపి సిలువేసినామోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన ఆ చేతులేతన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2) ॥పదివేలలో॥
Nee devudedanchu ninnaduguchunnadu yekkadunnavani cheppanu నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావనిచెప్పను
Song no:
నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావనిచెప్పను
ఎలాఉన్నావనిచూపను - యేసు(2)
1.ఆకసములనడుగరాదా - అంతరిక్షముచెప్పలేదా
యేసురాజేసృష్టికర్తయని
యేసునాధుడేసార్వభౌముడని
అంతరిక్షముచెప్పలేదా - ఆకసములనడుగరాదా"నీ"
2.నక్షత్రములనడుగరాదా - సాక్షులైఅవిచెప్పలేదా
యేసురాజేదేవుడని
విశ్వమంతాయేసుసృష్టియని
సాక్షులైఅవిచెప్పలేదా - నక్షత్రములనడుగరాదా"నీ"
3.మానవాత్మనుఅడుగరాదా - అంతరాత్మచెప్పలేదా
యేసుదేవుడేనిన్నుచేసేనని
యేసులేనిదేఏదికలుగదని
అంతరాత్మచెప్పలేదా - మానవాత్మనుఅడుగరాదా"నీ"
4.దైవవాక్యంచదువరాదా - వాక్యసత్యంచెప్పలేదా
యేసుప్రజలరాక్షకుడని
యేసేప్రజలవిమోచకుడని
వాక్యసత్యంచెప్పలేదా - దైవవాక్యంచదువరాదా"నీ"
Neevu nirminchina devalayamolo neetho jatha pani varamu నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
Song no:
నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1. నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో (2)
నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము (2)
… హల్లెలూయ…
2.నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ (2)
నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2) … హల్లెలూయ…
3. నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి (2)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు (2)
… హల్లెలూయ…
Neethi suryuda kreestheysu nadhuda nee dhivya kanthini ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడానీ దివ్య కాంతిని
Song no:
ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడానీ దివ్య
కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూనన్ను వెలిగించుమా .. ఓ నీతి..
నేనే లోకానికి - వెలుగై యున్నాననిమీరు లోకానికి -
వెలుగై యుండాలనిఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూనన్ను వెలిగించుమా...
ఓ నీతి...
నా జీవితమునే - తూకంబు వేసిననీ నీతి త్రాసులో -
సరితూగ బోననినే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూనన్ను వెలిగించుమా.. ఓ
నీతి..
Ashala valaymulo loka badhalo chikkina o manishi ఆశల వలయంలో లోక బాదలో చిక్కిన ఓ మనిషి
Song no:
ఆశల వలయంలో లోక బాదలో చిక్కిన ఓ మనిషి ని గతి ఏమవునో
ఏ క్షణము నీది కాదు ఈ సమయం నితో రాదు ( రానే రాదు
)
యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని “3” “ఆశల”
కులం నాది స్థలం నాదని బావము ఎందుకు
ఫలం నాది బలం ఉందని గర్వమెందుకు
ప్రాణం ఉన్న ని దేహం రేపు ... మట్టి బొమ్మ రా
మట్టి బొమ్మ చివరి మజిలీ ఎన్నటికైనా
మట్టిలోకిరా...
స్నేహమా 3 గమనించుమా
స్నేహమా 3 ఆలోచించుమా “ఆశల”
అందం ఉంది జ్ఞానముందని బావము ఎందుకు
దేవుడే లేడు నేనే దేవుణ్ణి అని గర్వమెందుకు
అందమంతా చికిపోవునూ ఎప్పటికైనా (ఎన్నటికైనా )
నీ యవన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలూరా
నేస్తమా 3 ఆలోచించుమా
నేస్తమా 3 గమనించుమా “ఆశల”
పాపివైన ని కోసమే యేసు వచ్చెను
తన రక్తమంతయు ధార పోసేను నీ కోసమే
ఆ రక్తములో కడగబడితే పరలోకమేరా
పరిశుద్ద సిలువ రక్తమును నిర్లక్ష్యపరిచితే అగ్నిగుండము రా
సోదరా ... సహోదరి .... 3 ఆలోచించుమా
సోదరా ... సహోదరి .... 3 గమనించుమా “ఆశల”











