• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Nee devudedanchu ninnaduguchunnadu yekkadunnavani cheppanu నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావనిచెప్పను


Song no:


నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావనిచెప్పను
ఎలాఉన్నావనిచూపను - యేసు(2)
1.ఆకసములనడుగరాదా - అంతరిక్షముచెప్పలేదా
యేసురాజేసృష్టికర్తయని
యేసునాధుడేసార్వభౌముడని
అంతరిక్షముచెప్పలేదా - ఆకసములనడుగరాదా"నీ"
2.నక్షత్రములనడుగరాదా - సాక్షులైఅవిచెప్పలేదా
యేసురాజేదేవుడని
విశ్వమంతాయేసుసృష్టియని
సాక్షులైఅవిచెప్పలేదా - నక్షత్రములనడుగరాదా"నీ"
3.మానవాత్మనుఅడుగరాదా - అంతరాత్మచెప్పలేదా
యేసుదేవుడేనిన్నుచేసేనని
యేసులేనిదేఏదికలుగదని
అంతరాత్మచెప్పలేదా - మానవాత్మనుఅడుగరాదా"నీ"
4.దైవవాక్యంచదువరాదా - వాక్యసత్యంచెప్పలేదా
యేసుప్రజలరాక్షకుడని
యేసేప్రజలవిమోచకుడని
వాక్యసత్యంచెప్పలేదా - దైవవాక్యంచదువరాదా"నీ"

Share:

Neevu nirminchina devalayamolo neetho jatha pani varamu నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము


Song no:


నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2)
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1. నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో      (2)
నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము    (2)
… హల్లెలూయ…
2.నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ      (2)
నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2)               … హల్లెలూయ…
3. నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి      (2)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు  (2)
… హల్లెలూయ…

Share:

Neethi suryuda kreestheysu nadhuda nee dhivya kanthini ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడానీ దివ్య కాంతిని


Song no:


ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడానీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూనన్ను వెలిగించుమా .. ఓ నీతి..
నేనే లోకానికి - వెలుగై యున్నాననిమీరు లోకానికి - వెలుగై యుండాలనిఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూనన్ను వెలిగించుమా... ఓ నీతి...
నా జీవితమునే - తూకంబు వేసిననీ నీతి త్రాసులో - సరితూగ బోననినే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూనన్ను వెలిగించుమా.. ఓ నీతి..





Share:

Ashala valaymulo loka badhalo chikkina o manishi ఆశల వలయంలో లోక బాదలో చిక్కిన ఓ మనిషి


Song no:

ఆశల వలయంలో లోక బాదలో చిక్కిన ఓ మనిషి ని గతి ఏమవునో
ఏ క్షణము నీది కాదు ఈ సమయం నితో రాదు ( రానే రాదు )
యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని                   “3” “ఆశల”

కులం నాది స్థలం నాదని బావము ఎందుకు  
ఫలం నాది బలం ఉందని గర్వమెందుకు
ప్రాణం ఉన్న ని దేహం రేపు ... మట్టి బొమ్మ రా
మట్టి బొమ్మ చివరి మజిలీ ఎన్నటికైనా మట్టిలోకిరా...
స్నేహమా 3 గమనించుమా
స్నేహమా 3 ఆలోచించుమా                     “ఆశల”

అందం ఉంది జ్ఞానముందని బావము ఎందుకు  
దేవుడే లేడు నేనే దేవుణ్ణి అని గర్వమెందుకు
అందమంతా చికిపోవునూ ఎప్పటికైనా  (ఎన్నటికైనా )
నీ యవన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలూరా
నేస్తమా 3 ఆలోచించుమా 
నేస్తమా 3 గమనించుమా                  “ఆశల”

పాపివైన ని కోసమే యేసు వచ్చెను
తన రక్తమంతయు ధార పోసేను నీ కోసమే
ఆ రక్తములో కడగబడితే పరలోకమేరా
పరిశుద్ద సిలువ రక్తమును  నిర్లక్ష్యపరిచితే  అగ్నిగుండము రా
సోదరా ... సహోదరి .... 3 ఆలోచించుమా 
సోదరా ... సహోదరి .... 3 గమనించుమా              “ఆశల”
Share:

Adhbuthalu koraku asinchu chunnanu neeku asadhyamedhiyu అద్భుతలు కొరకు ఆశించుచున్నాను నీకు అసాద్యమేదియు


Song no:

ఆ..ఆ....ఆ...ఆ....ఆ
అద్భుతలు కొరకు ఆశించుచున్నాను.
నీకు అసాద్యమేదియు లేనే లేదు యేసయ్య..
అ.ప యెహోవాయిరే- యెహోవాషాలోమ్
యెహోవానిస్సి- యెహోవారాఫా.
వాగ్దానముచేయువాడా నమ్మదగినదేవా ఆకాశం భూమియు మారిపోయినను
మారనివాడు యేసు మారనివాడు యేసు
నాఅక్కరనిమిత్తముఏక్కడికెళ్ళెదన్
అబ్రహాముదేవుడనీవేగానానమ్మకం - యెహూవాయీరే
నిందలవలననెమ్మదిలేదు
శాంతిసమాధానంఇఛ్ఛువారుమీరే - యెహోవాషాలోమ్
నాపాపభారంక్షమించలేనిది
నన్నువిమోచించిరక్షించుముదేవా - యెహూవానిస్సి
వాగ్దానమునెరవేర్చుటకుశక్తిగలదేవుడవు
మాటతప్పనివాడవుమర్పలేనివాడవు.
నిన్ననేడునిరంతరం  ఉన్నవాడవు  మహతైనకార్యములుమహశ్చర్యకార్యములు

అద్భుతలుచేయును.  (యెహోవా)
Share:

Sthothrarpana sthuthi arpana chellinchudi yesuke bhajiyinchudi yesune స్తోత్రార్పణా స్తుతి అర్పణ చేల్లించుడీ యేసుకే భజియించుడీ


Song no:

స్తోత్రార్పణా స్తుతి అర్పణ చేల్లించుడీ యేసుకే భజియించుడీ యేసునే ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు
1.సర్వసృష్టికి ఆది సంభూతుడు సమస్తమునకు ఆదార భూతుడు వాక్యమై యున్న యేసయ్యా సృష్టి కాదారము యేసయ్యా
2.సమీపింపరాని తేజస్సునందు నిరతము వశియించు అమరుండు యేసే వెలుగుగ యున్న యేసయ్యా వెలిగింప వచ్చెను యేసయ్యా
3.మానవాళికి మోక్ష ప్రధాత సర్వపాప విమోచకుడు మార్గమై ఉన్నాడేసయ్యా జీవమై ఉన్నాడేసయ్యా
Share:

Ye yogyatha leni nannu neevu preminchinavu deva ye arhatha leni nannu ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా


Song no:

ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

కలిషుతుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలు పొంది
రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నా కియ్యుటకు
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి
నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు
నా స్థానమందు నా శిక్ష భరించి
మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును
Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages