Song no:
adhigo adhigo rendava rakada adhi uppena laga vasthundhandi అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ అది ఉప్పెన లాగ వస్తుందండి
Song no:
అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ
.ప్రళయం వలె
వచ్చునండి రెండవ
రాకడ
అది పరిశుద్దుల కొరకేనండి రెండవ
రాకడ
మంగళ ధ్వనులు మింటగ మ్రోగను రెండవ రాకడ
ప్రధాన దూత
శబ్దము తోను
రెండవ రాకడ
మేఘారూడై వచ్చును యేసు రెండవ
రాకడ
ఎవరికీ వారే
ఎత్తబడుదురు రెండవ
రాకడ
శబ్దం విన్నా
సోదరులంతా రెండవ
రాకడ
ఎవరికీ వారే
ఎత్తబడుదురు రెండవ
రాకడ
మిగిలిన వారికి
ముప్పతిప్పలు రెండవ
రాకడ
తప్పుకొనుటకు తావే
లేదు రెండవ
రాకడ
ఆకాశమందు వింతలు
కల్గును రెండవ
రాకడ
శక్తులు కదలి
మింటను రాలును
రెండవ రాకడ
భరించలేని బాధలు
కలుగును రెండవ
రాకడ
చద్దామన్నా చావే
రాదు రెండవ
రాకడ
సూర్య చంద్రులు చీకటి కలుగును రెండవ రాకడ
ఎక్కడ చూచిన
అందకారమే రెండవ
రాకడ
ఇద్దరు తిరగలి
విసరుచుండగ రెండవ
రాకడ
అందులో ఒకరు
ఎత్తబడుదురు రెండవ
రాకడ
ఇద్దరు పొలములో - పనికి వెళ్ళగా రెండవ రాకడ
అందులో ఒకరు
ఎత్తబడుదురు రెండవ
రాకడ
8.బస్సులో డ్రైవరు ఎగిరి పోవును
రెండవ రాకడ
బస్సు గుంటలో
బోల్తాపడును రెండవ
రాకడ
శవమును మోసుకుపోవుచుండగా రెండవ
రాకడ
మధ్యలో శవము
లేచిపోవును రెండవ
రాకడ
బడిలో పిల్లలు చదువుచుండగా రెండవ
రాకడ
అందులో అందరు
ఎత్తబడుదురు రెండవ
రాకడ
తప్పవు తిప్పలు తక్కిన వారికి
రెండవ రాకడ
తప్పుకొనుటకు తావే
లేదు రెండవ
రాకడ
నదిలో నీళ్ళు
రక్తం అగును
రెండవ రాకడ
త్రాగాలంటే నీరే
దొరకదు రెండవ
రాకడ
Andhariki kavali yesayya rakthamu papamu leni అందరికి కావాలి యేసయ్య రక్తము
Song no:
అందరికి కావాలి
యేసయ్య రక్తము
(2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)
కుల మత
బేధం లేని
రక్తము అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి||
కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి||
కోళ్ళ రక్తముతో పాపం పోదుఎడ్ల రక్తముతో పాపం
పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి||
ఈ పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి||
చీకటి శక్తుల
అణిచె రక్తమురోత బతుకును కడిగే
రక్తము (2)
రక్తములోనే ప్రాణమున్నదిపాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నదిస్వస్తపరిచే గుణమున్నది (2) ||అందరికి||
రక్తములోనే ప్రాణమున్నదిపాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నదిస్వస్తపరిచే గుణమున్నది (2) ||అందరికి||
Athi sresthuda adhvithiyuda ninnevaritho polcchi chuthunu అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును
Song no:
అతిశ్రేష్ఠుడా-
అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును
నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందును
నా కోసమే ఆసిలువలో
- ఎన్నెన్నిబాధలుఅనుభవించినావు
మరణంబునొందు నంతగా
- నీ ప్రేమ చూపినావుగా
ఇహలోకపు మమతలన్నియు-నీ ప్రేమముందు బహుస్వల్పమే
ఇలలోని సంపదాలన్నియు
- నీ ఎదుట చూడఅల్పమే
ఇల నన్నుకన్నతల్లి కన్ననూ
- విలువైన ప్రేమచూపించితివే
వెలలేని మంచిమిత్రుడా
- బలమైన నాదేవుడా
Amthya dhinamulu apaya karamula bhakthihinulaku. అంత్యదినములు - అపాయకరములు భక్తిహీనులకు
Song no:
అంత్యదినములు
- అపాయకరములు
భక్తిహీనులకు
- బహుదుఃఖకరములు
1.నకులచెడుతనము
- ధరలోహెచ్చియుండును
బలాత్కారముతో
- భూమినిండియుండెను
2.తినుచూత్రాగుతూ
- జనులుకొనుచూఅమ్ముతూ
ఇండ్లుకట్టుచూ
- పెండ్లికిచ్చుచుండిరి
3.విపరీతమాయెను
- అపవిత్రబ్రతుకులు
మితిమీరిపోయెను
- లోతుదినములలోవలె
4.సర్వలోకమా
- నీవుసత్యమెరుగుమా
సత్యయేకదేవుడు
- శ్రీయేసేతెలియుమా
5.మ్రోగుచుండెను
- మరనాతబూరలు
మారకున్నచో
- ఘోరశ్రమలుకలిగినపుడు
6.వధువుసంఘమా
- నీవుసంసిద్దమా
వరుడేసునిసంధింప
- సమాయత్తమా
Amthya dhinamula yandhu athmanu manushyulandhari midha అంత్య దినముల యందు ఆత్మను మనుష్యులందరి
Song no:
అంత్య దినముల యందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయ్యా
(2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
1. కోతెంతో విస్తారము కోసెడి వారులేరు
యవ్వనులకు నీ పిలుపు నిచ్చి సేవకు తరలింపుము
(2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
2. సౌలులాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా
నీ దర్శనము వారికిచ్చి పౌలువలె మార్చుము
(2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
Amthya dhinamulamdhu mem undaga nee athma kummarimppu అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా
Song no:
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చేదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని - జడియకుండ సాక్ష్యమిచ్చెదం
పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ - ప్రభుని గూర్చి మాటలాడేదం -2
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2
ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ - ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం
మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ - ప్రభుని త్రోవ సరళపరచెదం -2

Anjurapu chettu puyaka poyinanu dhraksha chettu అంజూరపు చెట్లు పూయక పోయిననూ ద్రాక్ష చెట్లు
Song no:
అంజూరపు చెట్లు పూయక పోయిననూ
ద్రాక్ష చెట్లు ఫలించక పోయిననూ !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
ద్రాక్ష చెట్లు ఫలించక పోయిననూ !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
అన్నియును ఎదురై నాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా నను మార్చి నను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
పరిస్థితులే అపజయముగా నను మార్చి నను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంతా నన్ను వెలివేసినను !!2!!
ఊరంతా నన్ను వెలివేసినను !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
గొర్రెలమంద దొడ్డిలో లేకపోయినను
శాలలో పశువులు లేకపోయినను...!!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!అంజూర!!
శాలలో పశువులు లేకపోయినను...!!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!అంజూర!!