నే నెలా మరువనయ్యా " 2 "
యేసయ్యా నీ ప్రేమ " 2 "
నేను ఎలా మరువనయ్యా " 2 "
" సిలువలోన "
మోసితివయ్య నా యేసయ్య " 2 "
ఎలా మరువను నీ ప్రేమను
ఊహించలేను నీ త్యాగము " 2 "
" సిలువలోన "
ముళ్ళ మకుటముగా మారెనా " 2 "
ఎలా మరువను నీ ప్రేమను
ఊహించలేను నీ త్యాగము " 2 "
" సిలువలోన "
కడిగితివయ్య నా యేసయ్య " 2 "
ఎలా మరువను నీ ప్రేమను
ఊహించలేను నీ త్యాగము " 2 "
" సిలువలోన "











