Song no:
Devadhutha christmas dhuthasena Christmas దేవదూత క్రిస్మసు దూతసేన క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు
Song no:
దేవదూత
క్రిస్మసు ....
దూతసేన క్రిస్మసు
గొల్లవారి క్రిస్మసు ....
తూర్పుజ్ఞాని క్రిస్మసు
చిన్నవారి
క్రిస్మసు ....
పెద్దవారి క్రిస్మసు
దేశమంత క్రిస్మసు ....
లోకమంత క్రిస్మసు
పల్లెయందు
క్రిస్మసు ....
పట్నమందు క్రిస్మసు
దేశమంత క్రిస్మసు ....
లోకమంత క్రిస్మసు
క్రిస్మసన్న
పండుగ ....
చేసికొన్న మెండుగ
మానవాత్మ నిండుగ ....
చేయకున్న దండుగ
క్రీస్తు
దేవదానము ....
దేవావాక్య ధ్యానము
క్రీస్తు శిష్యగానము ....
వీనికాత్మ స్థానము
కన్నవారి
క్రిస్మసు ....
విన్నవారి క్రిస్మసు
క్రైస్తవాళి క్రిస్మసు ....
ఎల్లవారి క్రిస్మసు
పాపలోకమందున
.... క్రీస్తు పుట్టినందున
పాపికెంతో మోక్షము ....
ఈ సువార్త సాక్ష్యము
క్రీస్తే
సర్వభూపతి ....
నమ్మవారి సద్గతి
మేము చెప్పు సంగతి ....
నమ్మకున్న దుర్గతి
Deva mahonnathuda mahima prabhavithuda దేవ మహోన్నతుడా మహిమా ప్రభావితుడా
Song no:
దేవ మహోన్నతుడా – మహిమా ప్రభావితుడా
పదివేలలో
అతి సుందరుడా
కీర్తింతు మనసారా “దేవ”
వెలిసావు
భువిలో యెసయ్యగా
ఏడారి బ్రతుకులో
సెలయేరుగా “2”
నిస్సారమైన
నా జీవితము చిగురించే
ఆనందము “2” “పదివేలల”
లేచాను ఒంటరి విశ్వసినై
వేధికాను నీధారి అన్వేషనై “2”
నీ దివ్య మార్గము దర్శించిన
ఫలియించు
నా జన్మము “2” “పదివేలలో”
Dhuthalu padina dhevuni pata golialu cheppina దూతలు పాడిన దేవుని గొల్లలు చెప్పిన దూతల మాట
Song no:
దూతలు
పాడిన దేవుని - గొల్లలు చెప్పిన దూతల మాట –
జ్ఞానులు చూచిన
వేకువ చుక్క రక్షణ తెచ్చింది
పాడండీ క్రిస్మస్ లను ఆత్మతో సత్యముతో పాడండీ క్రిస్మస్ లను ||దూతలు పాడిన ||-2
యూదుల
రాజుగ పుట్టిన వాడు –
రాజుల కోటలో లేడని తెలసి - 2
పశువుల పాకలో
ప్రభువుని చూచి సాగిలపడిరి
రారండీ ఆరాధించండి ఆత్మతో సత్యముతో రారండీ ఆరాధించండీ ||దూతలు పాడిన||
రాజు యాజకుడు సేవకుడని –
లోక రక్షకుడు యేసు క్రీస్తనీ - 2
బంగారు, భోళము ,సాంబ్రాణి కానుకలు అర్పించిరి
ఇవ్వండి హృదయార్పణలు ఆత్మతో సత్యముతో ఇవ్వండి హృదయార్పణలు ||దూతలు పాడిన||
Dhivya balayesunaku sthuthi geetham padudham దివ్య బాలయేసుకు స్తుతి గీతం పాడుదాం
Song no:
దివ్య
బాలయేసుకు స్తుతి గీతం పాడుదాం
సర్వలోకనాదుని సన్నుతించి వేడుదం
కరుణల
బాలను కీర్తించగా చేరుదాం
లాలీ లాలీ లాలని జోలా పాడుదాం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేర్రి మేర్రి క్రిస్మస్ (2)
కన్యమరియ గర్భాన కారుణ్యమూర్తిగా
పశువుల పాకలో
పసిపాపగా జన్మించే(2)
ఆకాశాన దూత గానము కీర్తనలు పాడగా
పాకచేరి గొల్లలు కొనియాడిరి బాలుని(2)( హ్యాపీ హ్యాపీ)
సాతాను రాజ్యాని విచిన్నం గావించి
పరలోక
రాజ్యాని ఇలలో స్థాపించే (2)
అద్భుతముగా వెలసిన తార దారిచూపగా
జ్ఞానులు ఏతెంచే పూజించిరి బాలున్ని (2)(హ్యాపీ)
పాపాదకరంలో చికుకున్న మనలను
కాపాడి రక్షించ ఉదయిచిన బాలుని(2)
ముదముతో కోలుతుము దీవెనలు పొందగా
మనసంతా నింపుకొని ప్రేమను పంచేదాం(2)(హ్యాపీ)











