Song no:
Geethamulu padudi yesuniki sam geethamulu గీతములు పాడుడి యేసునికి సం గీతములు
Song no:
గీతములు పాడుడి -
యేసునికి సం - గీతములు పాడుడి పాతకుల
మగు మనల దారుణ -
పాతకము తన విమలరక్త - స్నాతులనుగా జేసి
పాపను -
భాతకులలో నవతరించెను ||గీతములు||
రాజులకు
రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా బూజలందుచు
దూత పరిగణ -
పూజితుండౌ ఘనుడు తన దాగు - తేజ మెల్లను విడిచి
యీయిల -
దేజహీనులలోన బుట్టెను ||గీతము||
దాసులగు
వారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని -
వాసులుగ జేయంగ రక్తము - బోసి కృపచేగావ వచ్చెను
- యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు||
మానవుల
కెల్లను - దేవుని ప్రేమ - మానుగా పను మ్రానిపై దన
రక్త మొసగగ -
మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేదా -
దీనుడై యిమ్మానుయేలు ||గీతములు||
ఆది దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన - మేదినిందా
మనుజుడై యిక -
సాదరమ్మున బ్రోవ మనుజుల - నా దయాళుడు
తనదు దేహము -
సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||
Gaganamlo thara veligindhile jagamandhu గగనంలొ తార వెలిగిందిలే జగమందు
Song no:
గగనంలొ తార వెలిగిందిలే
జగమందు యేసు జన్మించిన రోజు "2"
అ.ప.: ఆనందమే మనకు ఆనందమే శ్రీ యేసు జన్మ ఆనందమే "2"
"గగనం"
ధృవతార
వెంబడి పయనించి ఙ్ఞానులు శిశువైన యేసున్ పూజించినారు "2"
ఆనంద బరితులై కానుకలను
అర్పించి బోదనొందిన వారై వేళ్ళిరి తమదేశం "2" "ఆనంద"
......పశువుల
పాకలో పరుండిన యేసు జగములనేలే జయశాలి యేసు "2"
పాపాలనుండి రక్షించుటకై
పరమును విడచి అరుదెంచె భువిపై "2"
"ఆనంద"
దీనాతి
దీనుడై జన్మించె యేసు సత్రమందు చోటులెక పవలించె పాకలో "2"
పండిత పామరులు పయనమైవచ్చి
పాకలోని ప్రభుని పూజించినారు "2" "ఆనంద"
Gagana veedhulalo galametthi geethikalu padi గగన వీధిలో గళములెత్తి గీతికలు పాడి
Song no:
గగన వీధిలో గళములెత్తి
గీతికలు పాడి
ఘనుడు యేసుని జన్మచాటిరి
దూతలు కూడి
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును
అతనికి ఇమ్మానుయేలను పేరు
పెట్టబడును
నిత్యము మనకతడు తోడుగా
నుండును
అనెడి ప్రవక్తల పలుకులు
నెరవేరెనిలయనుచు
ఏలయనగా
మనకొరకు ఒక శిశువు జనియించును
రాజ్యభారము అతని భుజముల
మీదనే యుండును
నీతితో న్యాయముతో అతడు
పాలించును
అనెడి ప్రవక్తల పలుకులు
నెరవేరెనిలయనుచు
Christmas panduga vacchenule nedu క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
Song no:
క్రిస్మస్ పండుగ వచ్చేనులే
నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
ఆనందించెదం నూతన కీర్తన
పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా
చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా
సాగెదం (2)
కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు
జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త లు పాడెను (2)
గొల్లలు వచ్చిరి యేసయ్యను
చూచిరి
రక్షకుడు పుట్టెనని లోకమంతా
చాటిరి (2)
॥క్రిస్మస్॥
దేవుని
బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
తన ప్రేమను వెల్లడి చేయ తన
ప్రాణం అర్పించెను
సాతాను కట్లన్ని యేసయ్య
తెంచెను (2)
జ్ఞానులు వచ్చిరి యేసయ్యను
చూచిరి
బహుమానములిచ్చిరి సాగిలపడి
మొక్కిరి (2)
॥క్రిస్మస్॥
Kreesthuni janma dhinam lokaniki parvya dhinam క్రీస్తుని జన్మదినం లోకానికి పర్వదినం
Song no:
క్రీస్తుని జన్మదినం -
లోకానికి పర్వదినం
ఉల్లాస గానాలు స్తుతిమధుర
గీతాలు - పాడేటి శుభతరుణం
విష్ యు హ్యపి క్రిస్మస్ విష్
యు మేరీ క్రిస్మస్
అశాంతితో
ఉన్న బ్రతుకులో ప్రశాంతతను ఇచ్చెను
నిశీధిలో ఉన్న జీవితాలకు
ఉషోదయము నిచ్చెను
దివినుండి దిగివచ్చెను
విడుతల క్రటించెను రక్షణ మనకిచ్చెను(విష్)
నిర్జీవముతో
ఉన్న బ్రతుకులో ఉజ్జీవమును నింపెను
అజ్ఞానముతో ఉన్న జీవితాలను
జ్ఞానముతో నింపెను
సత్యము బోధించెను శిక్షను
తప్పించేను
నిత్యజీవము మనకిచ్చెను (
విష్)
Kreesthuni jananamu loka kalyanamu క్రీస్తుని జననము లోక కళ్యాణము
Song no:
క్రీస్తుని జననము -
లోక కళ్యాణము
జగమునందు రక్షణై వెలిసెను
Happy Christmas - merry Christmas
పశులపాక
- పవిత్రమవగ పావనామూర్తిగా
ప్రభువగు యేసు ఉద్భవించగా
పరవసించెను
జ్ఞానులెల్ల
- జాగరూకలై పయనమైసాగిరి
గొల్లలెల్ల గొరియపిల్లతో
మ్రొక్కి పూజించిరి
దూతలంత
- అంబరమున హల్లెలూయని పాడిరి
సర్వ సృష్టి స్తుతులు
చేయుచు కీర్తించి పాడిరి











