• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Christmas panduga vacchenule nedu క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు


Song no:


క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)
కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త  లు పాడెను (2)
గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2)     క్రిస్మస్॥
దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను
సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)
జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి
బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2)     క్రిస్మస్॥

Share:

Kreesthuni janma dhinam lokaniki parvya dhinam క్రీస్తుని జన్మదినం లోకానికి పర్వదినం


Song no:


క్రీస్తుని జన్మదినం - లోకానికి పర్వదినం
ఉల్లాస గానాలు స్తుతిమధుర గీతాలు - పాడేటి శుభతరుణం
విష్ యు హ్యపి క్రిస్మస్ విష్ యు మేరీ క్రిస్మస్
అశాంతితో ఉన్న బ్రతుకులో ప్రశాంతతను ఇచ్చెను
నిశీధిలో ఉన్న జీవితాలకు ఉషోదయము నిచ్చెను
దివినుండి దిగివచ్చెను విడుతల క్రటించెను రక్షణ మనకిచ్చెను(విష్)
నిర్జీవముతో ఉన్న బ్రతుకులో ఉజ్జీవమును నింపెను
అజ్ఞానముతో ఉన్న జీవితాలను జ్ఞానముతో నింపెను
సత్యము బోధించెను శిక్షను తప్పించేను
నిత్యజీవము మనకిచ్చెను ( విష్)

Share:

Kreesthuni jananamu loka kalyanamu క్రీస్తుని జననము లోక కళ్యాణము


Song no:


క్రీస్తుని జననము - లోక కళ్యాణము
జగమునందు రక్షణై వెలిసెను
Happy Christmas - merry Christmas
పశులపాక - పవిత్రమవగ పావనామూర్తిగా
ప్రభువగు యేసు ఉద్భవించగా పరవసించెను
జ్ఞానులెల్ల - జాగరూకలై పయనమైసాగిరి
గొల్లలెల్ల గొరియపిల్లతో మ్రొక్కి పూజించిరి
దూతలంత - అంబరమున హల్లెలూయని పాడిరి
సర్వ సృష్టి స్తుతులు చేయుచు కీర్తించి పాడిరి


Share:

Kreesthu puttina roju christmas క్రీస్తు పుట్టిన రోజు క్రీస్మస్ శుభములు


Song no:


క్రీస్తు పుట్టిన రోజు క్రీస్మస్
శుభములు పలికిన రోజు క్రీస్మస్
శాంతి పొందిన రోజు క్రీస్మస్
సమాధానం కలిగిన రోజు క్రీస్మస్
హల్లాలుయా.... హల్లాలుయా.... 4
We wish you happy Christmas 4
గాబ్రియలు దూత చెప్పేన్ మరియతో ఒక శుభవార్త క్రీస్మస్
నీకు జన్మించే కుమారుడు సర్వోణోతుడునభడ్డును క్రీస్మస్
ఆయన యేసు Christmas Christmas
శక్తిమంతుడు Christmas Christmas
ఇమ్మనుయెలు Christmas Christmas
మనకు తోడుగా Christmas Christmas
ఆయన యేసు, శక్తిమంతుడు, ఇమ్మనుయెలు, మనకు తోడుగా
దూత   పాడుడి రక్షకున్ స్తుతించుడి ఆ ప్రబుండు పుటెను
సర్వోన్నుతమైన స్థలములలో దేవునికే మహిమా క్రీస్మస్
ఇష్టులైన మనుజులకు సమాధానము కలుగును క్రీస్మస్
గొల్లలు వచ్చి Christmas Christmas
జ్ణనులు వచ్చి Christmas Christmas
భక్తితో మ్రొక్కి Christmas Christmas
కనుకలిచ్చి Christmas Christmas
గొల్లలు వచ్చి, జ్ణనులు వచ్చి, భక్తితో మ్రొక్కి, కనుకలిచ్చిరీ
శుద్ధరాత్రి సర్ధనంగా, అందరూ నిద్రపోగా
శుద్ధదంపతుల్ మేల్కోనంగా,
హల్లాలుయా.... హల్లాలుయా.... 4
We wish you happy Christmas 4

Share:

Kreesthu nedu puttene rakshana dhorikene క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే


Song no:


క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే (2)
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె (2)
మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం (2)
ఆహా . . చల్లని చలిలో ఓహొ గొల్లల చెవిలో
ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2)
ఆహా . . ఆకాశాన ఓహొ తూర్పున తారా
ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను (2)

Share:

Kresthu janminche lokana andhariki క్రీస్తు జన్మించే లొకాన అందరికీ క్రీస్తు ఉదయించే

Song no:
    క్రీస్తు జన్మించే లొకాన అందరికీ
    క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికి? } 2

    క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది } 2
    ఏది ఏది బదులేది

  1. ఆకాశాన ధూతల స్వరమును విని
    పశువుల శాలలో శిశువును కనుగొని } 2
    విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు } 2
    నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు ? || క్రిస్మస్ తాత ||

  2. తూర్పు దిక్కున చుక్కను కనుగొని
    ఓర్పున దేవుని ఉపదేశము విని } 2
    వెలుగు దారి పయనించిరి జ్ఞానులు ఆనాడు } 2
    మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు ? || క్రిస్మస్ తాత ||



Song no:
    krīstu janmin̄cē lokāna andarikī
    krīstu udayin̄cē hr̥dayāna endariki? } 2

    krismas tāta aḍigina praśna idi} 2
    ēdi ēdi badulēdi

  1. ākāśāna dhūtala svaramunu vini
    paśuvula śālalō śiśuvunu kanugoni} 2
    viśvāsamutō praṇamilliri gollalu ānāḍu} 2
    nija viśvāsulu endaru īnāḍu? || krismas tāta ||

  2. tūrpu dikkuna cukkanu kanugoni
    ōrpuna dēvuni upadēśamu vini } 2
    velugu dāri payanin̄ciri jñānulu ānāḍu} 2
    mari nija jñānulu endaru īnāḍu? || krismas tāta ||
Share:

Ktreesthu janmadhinam christmas parvya dhinam క్రీస్తు జన్మ దినం క్రిస్మస్ పర్వదినం


Song no:


క్రీస్తు జన్మ దినం - క్రిస్మస్ పర్వదినం
ప్రభుని ఆరాధింతుము - జనులందరు చేరి
రాజులరాజనుచు - ప్రభుల ప్రభువనుచు
ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును
కొనియాడెదమ్ - స్తుతియించెదమ్ (2)
ప్రభువును ఘనపరచెదము (2)
Happy Christmas - Merry Christmas(2)
Happy happy Christmas - merry merry Christmas(2)
 Happy merry Christmas (2) ..క్రీస్తు
పరము నుండి వచ్చెను - విభుడు తానే నరునిగా
కన్య గర్భమున పుట్టెను - పశువుల పాకలో
గొల్లలు గాంచిరి ఆరాధించిరి-ప్రభువని కొనియాడిరి (2) ..happy
చీకటిలో నున్న వారికి వెలుగిచ్చుటకై వచ్చెను
మరణఛ్చాయలో వారికి జీవమిచ్చుటకు వచ్చెను ..happy
మరణము తానే జీవము తానే-ఎందరికో రక్షణ ఇచ్చెన్ (2)

Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages