50
Nee mata jeevamu galadhayya yesayya నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా } 2
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2
|| నీ మాట ||
నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట } 2
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట } 2
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2
|| నీ మాట ||
సింహల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట } 2
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట } 2
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2
|| నీ మాట ||
Nee Maata Jeevamugaladayya Yesayya
Nee Maata Satyamu Galadayya
Nee Maata Maarpulenidayya Yesayya
Nee Maata Marichiponidayya } 2
Yedhi Maarina Nee Maata Maradayya
Yedhi Aagina Nee Maata Agadayya } 2
|| Nee Maata ||
Nasinchuchunna Vaarini Brathikinchunu Nee Maata
Bandhimpa Badina Vaarini Vidipinchunu Nee Maata } 2
Throva Thappina Vaarini Sari Cheyunu Nee Maata
Krungipoyina Vaarini Levanethunu Nee Maata } 2
Yedhi Maarina Nee Maata Maaradayya
Yedhi Aagina Nee Maata Aagadayya } 2
|| Nee Maata ||
Simhala Bonulo Nundi Vidipinchunu Nee Maata
Agni Gundamula Nundi Rakshinchunu Nee Maata } 2
Maara Brathukunu Kooda Madhuram Cheyunu Nee Maata
Aaripoyina Brathukunu Veliginchunu Nee Maata } 2
Yedhi Maarina Nee Maata Maaradayya
Yedhi Aagina Nee Maata Aagadayya } 2
|| Nee Maata ||
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా Nee mata jeevamu galadhayya yesayya
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)