Song no:
HD
రేపేమి జరుగునో నాకేమి తెలియును
చింతించి మాత్రము ఏం లాభముండును } 2 భవిష్యత్తునెరిగిన యేసునివైపే భారము వేసెదను } 2 || రేపేమి జరుగునో ||
1. జరిగిపోయిన దినములలో కరుణతో కాచిన దైవము } 2విడిచి పెట్టునా నాచేయి రాబోయేకాలము} 2 ఏ ఆపదకూడా నా పై పడదుకదా తప్పించువాడు రక్షించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో ||
2. విత్తని కోయని పక్షులకు...