Neelo samastham sadhyame mahonnathuda నీలో సమస్తము సాధ్యమే మహొన్నతుడా యేసయ్య

Song no:
HD

    నీలో సమస్తము సాధ్యమే
    మహొన్నతుడా యేసయ్య
    బలవంతుడా యేసయ్య
    ఆరాధింతును నిన్నే స్తుతియింతున్
      "నీలో"
  1. అలసియున్న నా ప్రాణమును సేదతిర్చువాడవు
    జీవజలపు ఊటనిచ్చి తృప్తి పరచువాడవు
    ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు
    అడగినవన్ని ఇచ్చేవాడవు నీవు 
  2.   
  3. "మహొన్నతుడా"
  4. శోధన వేధనలలో జయమిచ్చువాడవు
    బుద్దియు ఙనమిచ్చి నడిపించువాడవు
    నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
    మాతో ఉన్న ఇమ్మనుయేలువు నీవు
  5. "మహొన్నతుడా"

    Neelo samastamu saadhyamae
    Mahonnatudaa yaesayya
    Balavamtudaa yaesayya Aaraadhimtunu ninnae stutiyimtun "neelo"

  6. Alasiyunna naa praanamunu saedatirchuvaadavu
    Jeevajalapu ootanichchi thrupthi parachuvaadavu
    Praarthanalannee aalakimchuvaadavu neevu Adaginavanni ichchaevaadavu neevu
  7. "Mahonnatudaa"
  8. Sodhana vaedhanalalo jayamichchuvaadavu
    Buddiyu manamichchi nadipimchuvaadavu
    Nityajeevam ichchaevaadavu neevu
    Maato unna immanuyaeluvu neevu
  9. "Mahonnatudaa"