Song no: #54
నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.
నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా.
నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను.
నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము.
రోగిని...
E sayamkalamuna yesu prabho vededhamu ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము
Song no: #53
ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||మీ||
చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ||
దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||మీ||
నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ||
జనక సుత శుద్థాత్మ ఘనదేవా...
Kruthagnathan thalavanchi naadu jeevaamu arpinthunu కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును
Song no: 211
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల – అర్పింతును నన్నే నీకు (2)
1. దూరమైతి నీ ప్రేమ మరచి – నే రేపితి నీ గాయముల్ (2)
దూరముగా నిక వెళ్ళ జాల – కూర్చుండెద నీ చెంతనే (2) || కృతజ్ఞతన్ ||
2. ఆకర్షించె లోకాశలన్ని – లోక మహిమ నడ్డగించు (2)
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై – నిక్కముగా త్యజింతును (2) || కృతజ్ఞతన్ ||
3. తరముల...