Song no: 117
నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి
నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావలి
నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి
నీవున్న రీతిగానే - వట్టి పాత్రగానే } 2 {నువ్వే కావాలి}
నీకున్న ధనధాన్యము అక్కరలేదు
నీదు అధికారము అక్కరరాదు
నీదు పైరూపము లెక్కలోనికిరాదు
నీదు వాక్చాతుర్యము పనికిరాదు } 2
అ.ప: నిన్ను నీవు తగ్గించుకొని - రిక్తునిగా...
O nesthama e shubhavartha theliyuna ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా
Song no:
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2)
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని...