-->

123

1

రాగం - కాంభోజి
తాళం - ఆట
    అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||

  1. నిన్ను బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగ జేసిన బలుడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుడ వీవె అన్ని జీవుల నెఱిగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే జాలుదునా ||యన్ని||

  2. పుట్టింప నీవంచు బోషింప నీవంచు గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుడ వంచు గట్టడచే గడ ముట్టుదనుక నా పట్టుకొలది నిన్ను బ్రస్తు తింతు ||నన్ని||

  3. కారుణ్యనిధి వీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని||

    ✍ బేతాళ జాన్

Share:

2

London

London is the capital city of England.

Paris

Paris is the capital of France.

Tokyo

Tokyo is the capital of Japan.

Share:

20

Share:
Share:

Akk20

Share:
Share:
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts