Yepati dhananaya nannithaga hecchinchutaku ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు

Jayam jayam mana yesuke జయం జయం మన యేసుకే

Song no:
    జయం జయం మన యేసుకే
    మరణం గెలిచిన క్రీస్తుకే } 2
    స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము } 2
    పునరుత్ధానుడైన క్రీస్తుని
    మహిమపరచెదము } 2 || జయం జయం ||

  1. పాపములేని యేసుడు
    సిలువలో పాపికై మరణించి } 2
    మూడవదినమున – తిరిగి లేచెను } 2
    మరణపు ముల్లును విరిచెను } 2 || జయం జయం ||

  2. పాపము చేసి మానవుడు
    కోల్పోయిన అధికారమును } 2
    సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను } 2
    సాతాను బలమును గెలిచెను } 2 || జయం జయం ||

  3. పాపము విడిచి సోదరా
    ప్రభు సన్నిధికి రారమ్ము } 2
    పునరుత్ధాన శక్తితో నింపి } 2
    పరలోకమునకు చేర్చును } 2 || జయం జయం ||




Song no:
    Jayam Jayam Mana Yesuke
    Maranam Gelichina Kreesthuke } 2
    Sthuthularpinchedamu – Sthothramu Chesedamu } 2
    Punarutthaanudaina Kreesthuni Mahimaparachedamu } 2 || Jayam Jayam ||

  1. Paapamu Leni Yesudu
    Siluvalo Paapikai Maraninchi } 2
    Moodava Dinamuna – Thirigi Lechenu } 2
    Maranapu Mullunu Virichenu } 2 || Jayam Jayam ||

  2. Paapamu Chesi Maanavudu
    Kolpoyina Adhikaaramunu } 2
    Siluvanu Gelichi – Thirigi Thechchenu } 2
    Saathaanu Balamunu Gelichenu } 2 || Jayam Jayam ||

  3. Paapamu Vidichi Sodaraa
    Prabhu Sannidhiki Raraammu } 2
    Punarutthaana Shakthitho Nimpi } 2
    Paralokamunaku Cherchunu } 2 || Jayam Jayam ||




Ghanudani stuthiyinthunayya ఘనుడని స్తుతియింతునయ్యా

Song no:
    ఘనుడని స్తుతియింతునయ్యా
    నీ కీర్తన పాడేదనయ్య
    ఇల నీ కీర్తి ప్రకటింతునయ్యా

  1. విరిగిన మనసే నీకిష్టమని
    కన్నీటి ప్రార్థన నాలో నిలిపి
    లోకము కొరకై రుధిరము కార్చి మరణపు ముల్లును విరచినవాడా

  2. శ్రేష్టమైన నీ వరములనిచ్చి
    మూయబడిన నా హృదయము తెరచి
    పరిశుద్ధాత్ముడా నిన్ను స్తుతియించెదా తండ్రిని విడచి దిగివచ్చినావా

  3. దాచబడిన ని స్వాస్థ్యమునిచ్చి
    అక్షయమైన మహిమను చూపి
    అబ్రాహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవా నిను స్తుతియించేద || ||




Song no:
    || ||




Kshamaapana Dorikenaa Chitta Chivari క్షమాపణ దొరికేనా చిట్ట చివరి అవకాశం

Song no:
    క్షమాపణ దొరికేనా } 2
    చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా } 2
    యేసయ్యా… యేసయ్యా…

  1. కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా
    ఎన్నో మారులు తిరిగితినయ్యా } 2
    అయినా కూడా నీ కృప చూపి
    ఆదరించిన అద్వితీయుడా } 2
    ఆదరించిన అద్వితీయుడా || యేసయ్యా ||

  2. అడిగే అర్హత లేకపోయినా
    నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా } 2
    తల్లి మరచినా మరువని దేవుడా
    నన్ను విడువని యేసునాథుడా } 2
    నన్ను విడువని యేసునాథుడా || యేసయ్యా ||




Song no:
    Kshamaapana Dorikenaa } 2
    Chitta Chivari… Avakaasham Naaku Dorikenaa } 2
    Yesayyaa… Yesayyaa…

  1. Kakkina Kootikai – Thirigina Kukkalaa
    Enno Maarulu Thirigithinayyaa } 2
    Ainaa Koodaa – Nee Krupa Choopi
    Aadarinchina Advitheeyudaa } 2
    Aadarinchina Advitheeyudaa || Yesayyaa ||

  2. Adige Arhatha Lekapoyinaa
    Nee Premanu Batti Aduguthu Unnaa } 2
    Thalli Marachinaa Maruvani Devudaa
    Nannu Viduvani Yesunaathudaa } 2
    Nannu Viduvani Yesunaathudaa || Yesayyaa ||




Mahonnathuni chatuna nivasinchuvade మహోన్నతుని చాటున నివసించువాడే

Song no:
    మహోన్నతుని చాటున నివసించువాడే
    సర్వశక్తుని నీడను విశ్రమించువాడు } 2

    ఆయనే నా ఆశ్రయము ఆయనే నా కోట
    నేను నమ్ముకొనిన దేవుడు యేసయ్య } 2

  1. వేటకాని ఉరినుండి నన్ను విడిపించును
    నాశనకరమైన తెగులు రాకుండా చేయును} 2
    తన రెక్కలతో నను కాయును
    తన రెక్కల నీడలో ఆశ్రయము కలుగును
    || ఆయనే నా ఆశ్రయము ||

  2. నేను మొఱ్ఱపెట్టగా నాకు ఉత్తరమిచ్చును
    శ్రమలలో ఆయన నాకు తోడైయుండెను } 2
    నన్ను విడిపించి గొప్ప చేసెను
    రక్షణానందం నాకు చూపెను } 2 || ఆయనే నా ఆశ్రయము ||




Song no:




Cheyi Pattuko Naa Cheyi Pattuko చేయి పట్టుకో నా చేయి పట్టుకో

Song no:
    చేయి పట్టుకో నా చేయి పట్టుకో
    జారిపోకుండా నే పడిపోకుండా
    యేసు నా చేయి పట్టుకో } 2 || చేయి పట్టుకో ||

  1. కృంగిన వేళ ఓదార్పు నీవేగా
    నను ధైర్యపరచు నా తోడు నీవేగా } 2
    మరువగలనా నీ మధుర ప్రేమను
    యేసు నా జీవితాంతము } 2
    యేసు నా జీవితాంతము || చేయి పట్టుకో ||

  2. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
    విశ్వాస నావలో కలకలమే రేగిననూ } 2
    విడువగలనా ఒక నిమిషమైననూ
    యేసు నా జీవితాంతము } 2
    యేసు నా జీవితాంతము || చేయి పట్టుకో ||




Song no:
    Cheyi Pattuko Naa Cheyi Pattuko
    Jaaripokundaa Ne Padipokundaa
    Yesu Naa Cheyi Pattuko } 2 || Cheyi Pattuko ||

  1. Krungina Vela Odaarpu Neevegaa
    Nanu Dhairyaparachu Naa Thodu Neevegaa } 2
    Maruvagalanaa Nee Madhura Premanu
    Yesu Naa Jeevithaanthamu } 2
    Yesu Naa Jeevithaanthamu || Cheyi Pattuko ||

  2. Shodhana Baadhalu Ennenno Kaliginaa
    Vishwaasa Naavalo Kalakalame Reginanoo } 2
    Viduvagalanaa Oka Nimishamainanoo
    Yesu Naa Jeevithaanthamu } 2
    Yesu Naa Jeevithaanthamu || Cheyi Pattuko ||




Mahima Ghanathaku Arhudavu మహిమ ఘనతకు అర్హుడవు

Song no:
    మహిమ ఘనతకు అర్హుడవు
    నీవే నా దైవము

    సృష్టికర్త ముక్తి దాత } 2
    మా స్తుతులకు పాత్రుడా
    ఆరాధనా నీకే ఆరాధనా నీకే
    ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే } 2
    ఆరాధనా నీకే ఆరాధనా నీకే

  1. మన్నాను కురిపించినావు
    బండనుండి నీల్లిచ్చినావు } 2
    యెహోవా ఈరే చూచుకొనును
    సర్వము సమకూర్చును || ఆరాధనా ||

  2. వ్యాధులను తొలగించినావు
    మృతులను మరి లేపినావు } 2
    యెహోవా రాఫా స్వస్థపరచును
    నను స్వస్థపరచును || ఆరాధనా ||


Song no:
    Mahima Ghanathaku Arhudavu
    Neeve Naa Daivamu
    Srushtikartha Mukthi Daatha } 2
    Maa Sthuthulaku Paathrudaa
    Aaraadhanaa Neeke Aaraadhanaa Neeke
    Aaraadhanaa Sthuthi Aaraadhanaa Aaraadhanaa Neeke } 2
    Aaraadhanaa Neeke Aaraadhanaa Neeke

  1. Mannaanu Kuripinchinaavu
    Bandanundi Neellichchinaavu } 2
    Yehovaa Eerae Choochukonunu } 2
    Sarvamu Samakoorchunu || Aaraadhanaa ||

  2. Vyaadhulanu Tholaginchinaavu
    Mruthulanu Mari Lepinaavu } 2
    Yehovaa Raaphaa Swasthaparachunu } 2
    Nanu Swasthaparachunu || Aaraadhanaa ||