Lali lali lali lalamma lali lali yani లాలి లాలి లాలి లాలమ్మ లాలీ లాలియని
122
క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి
తాళం - ఆట
Chali rathiri yedhuru chuse thurupemo చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో
Song no:
HD
- చలి రాతిరి ఎదురు చూసే
- పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు } 2
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో } 2 || చలి రాతిరి ||
- చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు } 2
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు } 2 || చలి రాతిరి ||
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
Yesayya puttaduro manakosam యేసయ్య పుట్టాడురో మనకోసం వచ్చాడోరో
Song no:
HD
- యేసయ్య పుట్టాడురో - మనకోసం వచ్చాడోరో
- పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు
రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు } 2
నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే } 2
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు } 2
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త || యేసయ్య ||
- నశియించే వారికి రక్షకుడై పుట్టాడు
నీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు } 2
నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే } 2
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు } 2
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త || యేసయ్య ||
మనఊరూ మనవాడలో - నిజమైన పండుగరో
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త || యేసయ్య ||
Subscribe to:
Posts (Atom)