నే పాడే ప్రతి పాట నీ కోసమే యేసయ్య
నే పలికే ప్రతి మాట నీ వాక్యమే యేసయ్య || 2 ||
నా గానం నీవే యేసవా నా ప్రాణం నీవే క్రీస్తువా || 2 ||
ప్రతిచోటా నీ పాటలే పాడనా బ్రతుకంతా నీ ప్రేమనే చాటానా || 2 ||
నిన్ను గూర్చి నేను పల్లవించు పాట
నిత్యము హృదయములో ఆలకించు పాట || 2 ||
నేను క్షత్రములో కుడి పాడిన పాట || 2 ||
ఉత్సహించు పెదవులతో పాడే స్తుతి పాట || 2 ||
నా ఊటలన్నియు నీయందేయని
వాక్యములు వ్రాయించి పడుచున్న పాట || 2 ||
యేయ్యేండ్ల పోరాటం కృతజ్ఞత పాట || 2 ||
నీ మంచినీ సన్నుతించు పాట || 2 ||
జనములలో నిన్ను ఘనపరిచే పాట
సమాజంలో నిన్ను చాటించే పాట || 2 ||
వేదన శోధనలో నీ సిలువ పాట || 2 ||
శోకాల సంద్రములో కన్నీటి పాట || 2 ||
Ne pade prathi pata nee kosame yesayya
Ne palike prathi mata nee vakyame yesayya || 2 ||
Song no:
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నా ప్రాణము – నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు (2)
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే ఆధారం
కరుణగల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జీవం
నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||
Song no: లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ } 2
ఇంత వరకు నా బ్రతుకులో } 2
నువ్వు చేసిన మేళ్ళకై || లెక్కించలేని ||